Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (89) Surah: Surah Al-Isrā`
وَلَقَدْ صَرَّفْنَا لِلنَّاسِ فِیْ هٰذَا الْقُرْاٰنِ مِنْ كُلِّ مَثَلٍ ؗ— فَاَبٰۤی اَكْثَرُ النَّاسِ اِلَّا كُفُوْرًا ۟
నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజల కొరకు స్పష్టపరచాము మరియు అందులో దాని ద్వారా గుణపాఠం నేర్చుకోబడే ప్రతీది హితబోధనల్లో నుండి,గుణపాఠాల్లో నుండి,ఆదేశాలలో నుండి,వారింపులలో నుండి,గాధలలో నుండి అన్ని రకాల వాటిని వారు విశ్వసిస్తారని ఆశిస్తూ వివరించాము. అయితే చాలా మంది ప్రజలు ఈ ఖుర్ఆన్ పట్ల వ్యతిరేకతను,నిరాకరణను విడనాడలేదు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• بيَّن الله للناس في القرآن من كل ما يُعْتَبر به من المواعظ والعبر والأوامر والنواهي والقصص؛ رجاء أن يؤمنوا.
అల్లాహ్ ప్రజల కొరకు గుణపాఠం నేర్చుకోబడే హితభోధనలను,గుణపాఠములను,ఆదేశములను,వారింపులను,గాధలను వారు విశ్వసిస్తారని ఆశిస్తూ ఖుర్ఆన్ లో స్పష్టపరచాడు.

• القرآن كلام الله وآية النبي الخالدة، ولن يقدر أحد على المجيء بمثله.
ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు, ప్రవక్త యొక్క ఎల్లప్పడూ ఉండే సూచన,దాని లాంటి దానిని తీసుకుని వచ్చే సామర్ధ్యం ఎవరికీ లేదు.

• من رحمة الله بعباده أن أرسل إليهم بشرًا منهم، فإنهم لا يطيقون التلقي من الملائكة.
అల్లాహ్ తన దాసుల వద్దకు ప్రవక్తను వారిలో నుండి ఒక మనిషిని పంపించటం అతని కారుణ్యం. ఎందుకంటే దైవ దూతల నుండి గ్రహించటానికి మానవులకి శక్తి లేదు.

• من شهادة الله لرسوله ما أيده به من الآيات، ونَصْرُه على من عاداه وناوأه.
అల్లాహ్ తన ప్రవక్తకు సూచనల (మహిమల) ద్వారా మద్దతివ్వటం,అతనితో శతృత్వమును చేసి వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా ఆయనకు సహాయం చేయటం అల్లాహ్ సాక్ష్యములోంచిది.

 
Terjemahan makna Ayah: (89) Surah: Surah Al-Isrā`
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Daftar isi terjemahan

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Tutup