Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (142) Surah: Surah An-Nisā`
اِنَّ الْمُنٰفِقِیْنَ یُخٰدِعُوْنَ اللّٰهَ وَهُوَ خَادِعُهُمْ ۚ— وَاِذَا قَامُوْۤا اِلَی الصَّلٰوةِ قَامُوْا كُسَالٰی ۙ— یُرَآءُوْنَ النَّاسَ وَلَا یَذْكُرُوْنَ اللّٰهَ اِلَّا قَلِیْلًا ۟ؗۙ
నిశ్చయంగా కపటులు ఇస్లాంను బహిర్గతం చేసి అవిస్వాసమును గోప్యంగా ఉంచి అల్లాహ్ ను మోసగిస్తున్నారు. వాస్తవానికి ఆయన వారిని మోసగిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వారి అవిశ్వాసము గురించి తెలిసి కూడా వారి రక్తములను పరిరక్షించాడు. మరియు పరలోకంలో వారి కొరకు తీవ్రమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. వారు నమాజులను నెలకొల్పితే బద్దకముతో దాని పట్ల అయిష్టత చూపుతూ ప్రజలను చూపే,వారి మెప్పు పొందే ఉద్దేశముతో నెలకొల్పుతారు. చిత్తశుద్ధితో అల్లాహ్ కొరకు చేయరు. వారు విశ్వాసపరులను చూసినప్పుడు చాలా తక్కువ అల్లాహ్ స్మరణ చేస్తారు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• بيان صفات المنافقين، ومنها: حرصهم على حظ أنفسهم سواء كان مع المؤمنين أو مع الكافرين.
కపట విశ్వసుల గుణాల ప్రకటన. మరియు అందులో నుంచి వారు విశ్వాసపరులతో నైనా లేదా అవిశ్వాసపరులతో నైన తమ భాగమును పొందుటకు అత్యాశను కలిగి ఉండటం.

• أعظم صفات المنافقين تَذَبْذُبُهم وحيرتهم واضطرابهم، فلا هم مع المؤمنين حقًّا ولا مع الكافرين.
కపటుల పెద్ద లక్షణాలు వారు కలవరపడటం,గందరగోళంలో పడటం,వ్యాకులం చెందటం. వాస్తవానికి వారు విశ్వాసపరులతో ఉండరు మరియు అవిశ్వాసపరులతో ఉండరు.

• النهي الشديد عن اتخاذ الكافرين أولياء من دون المؤمنين.
విశ్వాసపరులను వదిలి అవిశ్వాపరులను స్నేహితులుగా చేసుకోవటం నుండి తీవ్ర వారింపు.

• أعظم ما يتقي به المرء عذاب الله تعالى في الآخرة هو الإيمان والعمل الصالح.
పరలోకములో మహోన్నతుడైన అల్లాహ్ శిక్ష నుండి మనిషి విముక్తి పొందే గొప్ప కార్యాల్లోంచి అది అల్లాహ్ పై విశ్వాసము మరియు సత్కర్మ.

 
Terjemahan makna Ayah: (142) Surah: Surah An-Nisā`
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Daftar isi terjemahan

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Tutup