Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (186) Surah: Al-A'rāf
مَنْ یُّضْلِلِ اللّٰهُ فَلَا هَادِیَ لَهٗ ؕ— وَیَذَرُهُمْ فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۟
అల్లాహ్ ఎవరినైతే సత్యం వైపునకు మార్గం పొందటం నుండి విఫలం చేస్తాడో,అల్లాహ్ అతనిని సన్మార్గం నుంచి తప్పించి వేస్తాడో అతనని దాని వైపునకు దారి చూపించే వాడు ఎవడూ ఉండడు. అల్లాహ్ వారిని వారి మార్గభ్రష్టతలోనే,వారి తిరస్కారంలోనే అయోమయంలో పడి ఉండేటట్లు,దేని వైపున మార్గం పొందకుండా ఉండేటట్లు వదిలి వేస్తాడు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• خلق الله للبشر آلات الإدراك والعلم - القلوب والأعين والآذان - لتحصيل المنافع ودفع المضار.
అల్లాహ్ మానవుని కొరకు గ్రహించే,తెలుసుకునే సాధనాలైన హృదయాలు,కళ్ళు,చెవులను ప్రయోజనాలను పొందటానికి,నష్టాలను తొలగించటానికి సృష్టించినాడు.

• الدعاء بأسماء الله الحسنى سبب في إجابة الدعاء، فيُدْعَى في كل مطلوب بما يناسب ذلك المطلوب، مثل: اللهمَّ تب عَلَيَّ يا تواب.
అల్లాహ్ యొక్క మంచి మంచి నామముల ద్వారా దుఆ చేయటం దుఆ స్వీకరించబడటానికి కారణమవును. అయితే కోరుకునే ప్రతి విషయంలో దానికి సరి అగు వాటి ద్వారా దుఆ చేయాలి. ఉదాహరణకి : ఓ మన్నించే వాడా నన్ను మన్నించు {اللهمَّ تب عَلَيَّ يا تواب}.

• التفكر في عظمة السماوات والأرض، والتوصل بهذا التفكر إلى أن الله تعالى هو المستحق للألوهية دون غيره؛ لأنه المنفرد بالصنع.
భూమ్యాకాశాల గొప్పతనం విషయంలో యోచన చేయటం ఆ యోచన ద్వారా అల్లాహ్ ఒక్కడే దైవత్వమునకు అర్హుడు అన్న విషయానికి చేరుకోవటం,ఎందుకంటే తయారు చేయటంలో (సృష్టించటంలో) ఆయన ఒక్కడే.

 
Terjemahan makna Ayah: (186) Surah: Al-A'rāf
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu - Daftar isi terjemahan

Diterbitkan oleh Markaz Tafsīr Li Ad-Dirasāt Al-Qur`āniyyah.

Tutup