Check out the new design

Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano * - Indice Traduzioni


Traduzione dei significati Versetto: (20) Sura: Ibrâhîm
وَّمَا ذٰلِكَ عَلَی اللّٰهِ بِعَزِیْزٍ ۟
మరియు మిమ్మల్ని తుదిముట్టించి ఇతరులను సృష్టించి తీసుకుని రావటం పరిశుద్ధుడైన ఆయనను అశక్తుడిని చేయదు. ఆయన ప్రతీ దానిపై సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏది అశక్తుడిని చేయదు.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• بيان سوء عاقبة التابع والمتبوع إن اجتمعا على الباطل.
అనుసరించేవాడు మరియు అనుసరించబడేవాడి చెడ్డ పరిణామం ప్రకటన ఒక వేళ వారు అసత్యంపై కలిసి వస్తే.

• بيان أن الشيطان أكبر عدو لبني آدم، وأنه كاذب مخذول ضعيف، لا يملك لنفسه ولا لأتباعه شيئًا يوم القيامة.
షైతాను ఆదమ్ సంతతి కొరకు పెద్ద శతృవు అని మరియు అతడు అబద్దపరుడు,పరాభవం పాలయ్యేవాడు,బలహీనుడు అని,తన స్వయం కొరకు,తనను అనుసరించే వారి కొరకు ప్రళయదినాన దేని అధికారం ఉండదని ప్రకటన.

• اعتراف إبليس أن وعد الله تعالى هو الحق، وأن وعد الشيطان إنما هو محض الكذب.
మహోన్నతుడైన అల్లాహ్ వాగ్ధానం సత్యమైనదని మరియు షైతాను వాగ్ధానము కేవలం అసత్యమైనదని ఇబ్లీసు ప్రకటన.

• تشبيه كلمة التوحيد بالشجرة الطيبة الثمر، العالية الأغصان، الثابتة الجذور.
ఏకేశ్వర వాదం (తౌహీద్) పదమును స్థిర వ్రేళ్ళు,ఎత్తైన కొమ్మలు,మంచి ఫలాలు కల చెట్టుతో పోల్చబడింది.

 
Traduzione dei significati Versetto: (20) Sura: Ibrâhîm
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano - Indice Traduzioni

Emesso dal Tafseer Center per gli Studi Coranici.

Chiudi