Traduzione dei Significati del Sacro Corano - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Indice Traduzioni


Traduzione dei significati Versetto: (111) Sura: Al-Isrâ’
وَقُلِ الْحَمْدُ لِلّٰهِ الَّذِیْ لَمْ یَتَّخِذْ وَلَدًا وَّلَمْ یَكُنْ لَّهٗ شَرِیْكٌ فِی الْمُلْكِ وَلَمْ یَكُنْ لَّهٗ وَلِیٌّ مِّنَ الذُّلِّ وَكَبِّرْهُ تَكْبِیْرًا ۟۠
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : పొగడ్తలన్నీ అన్నీ రకాల పొగడ్తలకు అర్హుడైన ఆ అల్లాహ్ కొరకే ఎవడైతే సంతానమును కలిగి ఉండటం నుండి అతీతుడు,భాగస్వామి కలిగి ఉండటం నుండి అతీతుడు. ఆయన రాజరికములో ఆయనకి ఎటువంటి భాగస్వామి లేడు.ఆయనకు ఎటువంటి అవమానము గాని,పరాభవము గాని కలగదు. ఆయనకు మద్దతునిచ్చే,బలోపేతం చేసే వారు ఆయనకు అవసరం లేదు. నీవు ఆయన గొప్పతనమును ఎక్కువగా కొనియాడు. అయితే నీవు ఆయన కొరకు ఎటువంటి సంతానమును గాని,రాజరికంలో ఎటువంటి భాగస్వామిని గాని ఎటువంటి సహాయం చేసేవాడు మద్దతునిచ్చే వాడిని గాని అంటగట్టకు.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• أنزل الله القرآن متضمنًا الحق والعدل والشريعة والحكم الأمثل .
అల్లాహ్ సత్యముతో,న్యాయముతో,ధర్మముతో,ఉత్తమ తీర్పుతో కూడుకుని ఉన్న ఖుర్ఆన్ ను అవతరింపజేశాడు.

• جواز البكاء في الصلاة من خوف الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ భీతితో నమాజులో ఏడవటం ధర్మ సమ్మతమే.

• الدعاء أو القراءة في الصلاة يكون بطريقة متوسطة بين الجهر والإسرار.
దూఆ గాని ఖుర్ఆన్ పారాయణం గాని నమాజులో బిగ్గరకు,మెల్లగకు మాధ్యే మార్గములో ఉండాలి.

• القرآن الكريم قد اشتمل على كل عمل صالح موصل لما تستبشر به النفوس وتفرح به الأرواح.
పవిత్ర ఖుర్ఆన్ మనస్సులకు సంతోషమును కలిగించే,ఆత్మలకు ఆహ్లాదపరచే వాటికి చేరవేసే ప్రతీ సత్కార్యమును కలిగి ఉన్నది.

 
Traduzione dei significati Versetto: (111) Sura: Al-Isrâ’
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Indice Traduzioni

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Chiudi