Traduzione dei Significati del Sacro Corano - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Indice Traduzioni


Traduzione dei significati Versetto: (96) Sura: Al-Isrâ’
قُلْ كَفٰی بِاللّٰهِ شَهِیْدًا بَیْنِیْ وَبَیْنَكُمْ ؕ— اِنَّهٗ كَانَ بِعِبَادِهٖ خَبِیْرًا بَصِیْرًا ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను మీ వద్దకు ప్రవక్తగా పంపించబడ్డాను అనటానికి,నేను మీ వద్దకు ఇచ్చి పంపించబడిన సందేశాలను మీకు చేర వేశాను అనటానికి నాకు,మీకు మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. నిశ్చయంగా ఆయన తన దాసుల స్థితులను చుట్టుముట్టి ఉన్నాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు. వారి మనసుల్లో గోప్యంగా ఉన్న ప్రతీ దానిని వీక్షిస్తున్నాడు.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• بيَّن الله للناس في القرآن من كل ما يُعْتَبر به من المواعظ والعبر والأوامر والنواهي والقصص؛ رجاء أن يؤمنوا.
అల్లాహ్ ప్రజల కొరకు గుణపాఠం నేర్చుకోబడే హితభోధనలను,గుణపాఠములను,ఆదేశములను,వారింపులను,గాధలను వారు విశ్వసిస్తారని ఆశిస్తూ ఖుర్ఆన్ లో స్పష్టపరచాడు.

• القرآن كلام الله وآية النبي الخالدة، ولن يقدر أحد على المجيء بمثله.
ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు, ప్రవక్త యొక్క ఎల్లప్పడూ ఉండే సూచన,దాని లాంటి దానిని తీసుకుని వచ్చే సామర్ధ్యం ఎవరికీ లేదు.

• من رحمة الله بعباده أن أرسل إليهم بشرًا منهم، فإنهم لا يطيقون التلقي من الملائكة.
అల్లాహ్ తన దాసుల వద్దకు ప్రవక్తను వారిలో నుండి ఒక మనిషిని పంపించటం అతని కారుణ్యం. ఎందుకంటే దైవ దూతల నుండి గ్రహించటానికి మానవులకి శక్తి లేదు.

• من شهادة الله لرسوله ما أيده به من الآيات، ونَصْرُه على من عاداه وناوأه.
అల్లాహ్ తన ప్రవక్తకు సూచనల (మహిమల) ద్వారా మద్దతివ్వటం,అతనితో శతృత్వమును చేసి వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా ఆయనకు సహాయం చేయటం అల్లాహ్ సాక్ష్యములోంచిది.

 
Traduzione dei significati Versetto: (96) Sura: Al-Isrâ’
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Indice Traduzioni

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Chiudi