Traduzione dei Significati del Sacro Corano - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Indice Traduzioni


Traduzione dei significati Versetto: (151) Sura: An-Nisâ’
اُولٰٓىِٕكَ هُمُ الْكٰفِرُوْنَ حَقًّا ۚ— وَاَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ عَذَابًا مُّهِیْنًا ۟
ఈ మార్గముపై నడిచే వీరందరే వాస్తవానికి అవిశ్వాసపరులు. ఇది ఎవరైతే ప్రవక్తలందరిని లేదా వారిలో కొందరిని తిరస్కరించేవాడు వాస్తవానికి అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను తిరస్కరించాడు. మరియు మేము ప్రళయదినమున వారిని అవమానమనకు గురి చేసే శిక్షను సిద్ధం చేసి ఉంచాము అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్తల పట్ల విశ్వాసము నుండి వారి గర్వంపై వారికి శిక్షగా.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• يجوز للمظلوم أن يتحدث عن ظلمه وظالمه لمن يُرْجى منه أن يأخذ له حقه، وإن قال ما لا يسر الظالم.
పీడితుడు తనకు జరిగిన అన్యాయమును గురించి మరియు తనపై హింసకు పాల్పడిన వాడి గురించి తన హక్కును ఇప్పిస్తాడని నమ్మకం ఉన్న వ్యక్తి వద్ద మాట్లాడటం సమ్మతమే ఒక వేళ అతను హింసించిన వాడికి సంతోషమును కలిగించని మాట మాట్లాడినా సరే.

• حض المظلوم على العفو - حتى وإن قدر - كما يعفو الرب - سبحانه - مع قدرته على عقاب عباده.
మన్నించటం పై పీడితుడిని ప్రోత్సహించటం చివరికి ఒక వేళ అతను (శిక్షంచే) సామర్ధ్యం ఉన్నా కూడా ఎలాగైతే పరిశుద్ధుడైన ప్రభువు తన దాసులకు శిక్షించే సామర్ధ్యం ఉండి కూడా మన్నించి వేస్తాడు.

• لا يجوز التفريق بين الرسل بالإيمان ببعضهم دون بعض، بل يجب الإيمان بهم جميعًا.
విశ్వాసం విషయంలో ప్రవక్తల మధ్య కొందరిని వదిలి కొందరిపై విశ్వాసము చూపి భేదభావము చూపటం సమ్మతం కాదు. కాని వారందరిపై విశ్వాసమును చూపటం తప్పనిసరి.

 
Traduzione dei significati Versetto: (151) Sura: An-Nisâ’
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Indice Traduzioni

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Chiudi