Check out the new design

Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano * - Indice Traduzioni


Traduzione dei significati Versetto: (20) Sura: Al-Hashr
لَا یَسْتَوِیْۤ اَصْحٰبُ النَّارِ وَاَصْحٰبُ الْجَنَّةِ ؕ— اَصْحٰبُ الْجَنَّةِ هُمُ الْفَآىِٕزُوْنَ ۟
నరక వాసులు మరియు స్వర్గ వాసులు సరిసమానులు కారు. అంతే కాదు వారు ఇహలోకములో తమ కర్మలు వేరైనట్లుగానే తమ ప్రతిఫలము విషయములో వేరుగా ఉంటారు. స్వర్గ వాసులు వారే తాము ఆశించిన వాటిని పొంది తాము భయపడే వాటి నుండి ముక్తి పొంది సాఫల్యం చెందుతారు.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• من علامات توفيق الله للمؤمن أنه يحاسب نفسه في الدنيا قبل حسابها يوم القيامة.
విశ్వాసపరునికి అల్లాహ్ అనుగ్రహ సూచనలలోంచి ఆయన స్వయంగా ఇహలోకములో ప్రళయదినము లెక్క తీసుకోవటం కన్న ముందు లెక్క తీసుకోవటం.

• في تذكير العباد بشدة أثر القرآن على الجبل العظيم؛ تنبيه على أنهم أحق بهذا التأثر لما فيهم من الضعف.
మహా పర్వతంపై ఖుర్ఆన్ యొక్క బలమైన ప్రభావాన్ని దాసులకు గుర్తు చేయటంలో వారిలో ఉన్న బలహీనత వలన ఈ ప్రభావమునకు వారు ఎక్కువ హక్కు దారులని ఒక హెచ్చరిక.

• أشارت الأسماء (الخالق، البارئ، المصور) إلى مراحل تكوين المخلوق من التقدير له، ثم إيجاده، ثم جعل له صورة خاصة به، وبذكر أحدها مفردًا فإنه يدل على البقية.
(అల్ ఖాలిక్,అల్ బారి,అల్ ముసవ్విర్) ఈ పేర్లు సృష్టి రాసులు సృష్టి దశలైన వాటి అంచనా వేయటం,ఆ తరువాత వాటిని ఉనికిలోకి తీసుకుని రావటం ఆ తరువాత వాటికి ఒక ప్రత్యేక రూపమును చేయటం వైపునకు సూచిస్తున్నవి. మరియు వాటిలో నుండి ఒక దానిని ప్రస్తావిస్తే అది మిగితా వాటిని సూచిస్తుంది.

 
Traduzione dei significati Versetto: (20) Sura: Al-Hashr
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano - Indice Traduzioni

Emesso dal Tafseer Center per gli Studi Coranici.

Chiudi