Traduzione dei Significati del Sacro Corano - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Indice Traduzioni


Traduzione dei significati Versetto: (156) Sura: Al-An‘âm
اَنْ تَقُوْلُوْۤا اِنَّمَاۤ اُنْزِلَ الْكِتٰبُ عَلٰی طَآىِٕفَتَیْنِ مِنْ قَبْلِنَا ۪— وَاِنْ كُنَّا عَنْ دِرَاسَتِهِمْ لَغٰفِلِیْنَ ۟ۙ
(మేము మీపై ఖుర్ఆన్ ను మీ భాషలో అవతరింపజేశాము) ఓ అరబు ముష్రికులారా మీరు ఇలా అనకుండా ఉండటానికి : కేవలం అల్లాహ్ తౌరాతును,ఇంజీలును మాకన్న ముందు యూదులు,క్రైస్తవులపై అవతరింపజేశాడు. మన పై ఏ గ్రంధం అవతరింపజేయలేదు. మరియు మనకు వారి గ్రంధాలు చదవటం రాదు. ఎందుకంటే అవి వారి భాషలో ఉన్నవి,అవి మా భాషలో లేవు.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• لا يجوز التصرف في مال اليتيم إلّا في حدود مصلحته، ولا يُسلَّم ماله إلّا بعد بلوغه الرُّشْد.
అనాధల సొమ్మును ఉపయోగించటం ధర్మసమ్మతం కాదు. కాని అతని ప్రయోజనము పరిదిలో ఉండి ఉపయోగించవచ్చు.అతని సొమ్మును అతను యవ్వనమునకు చేరుకున్న తరువాత అతనికి అప్పజెప్పాలి.

• سبل الضلال كثيرة، وسبيل الله وحده هو المؤدي إلى النجاة من العذاب.
అపమార్గాలు చాలా ఉన్నవి. మరియు ఏక దైవమైన అల్లాహ్ మార్గము శిక్ష నుండి పరిరక్షించటానికి మార్గం చూపుతుంది.

• اتباع هذا الكتاب علمًا وعملًا من أعظم أسباب نيل رحمة الله.
ఈ గ్రంధమును జ్ఞానపరంగా,ఆచరణపరంగా అనుసరించటం అల్లాహ్ కారుణ్యమును పొందే కారకాల్లోంచి గొప్ప కారకం.

 
Traduzione dei significati Versetto: (156) Sura: Al-An‘âm
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Indice Traduzioni

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Chiudi