Check out the new design

Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano * - Indice Traduzioni


Traduzione dei significati Versetto: (3) Sura: Al-Jumu‘ah
وَّاٰخَرِیْنَ مِنْهُمْ لَمَّا یَلْحَقُوْا بِهِمْ ؕ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟
మరియు ఆయన ఈ ప్రవక్తను అరబ్బుల్లోంచి ఇతర జనుల వైపునకు మరియు వారే కాకుండా ఇంకా రాని వారి వైపునకు పంపించాడు. మరియు వారు తొందరలోనే వస్తారు. మరియు ఆయన ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో మరియు తన ధర్మ శాసనంలో మరియు తన విధి వ్రాతలో వివేకవంతుడు.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• عظم منة النبي صلى الله عليه وسلم على البشرية عامة وعلى العرب خصوصًا، حيث كانوا في جاهلية وضياع.
ప్రజలందరి పై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గొప్ప ఉపకారమున్నది. ప్రత్యేకించి అరబ్బులపై ఎందుకంటే వారు అజ్ఞానంలో,వినాశనంలో ఉండేవారు.

• الهداية فضل من الله وحده، تطلب منه وتستجلب بطاعته.
సన్మార్గము ఒక్కడైన అల్లాహ్ అనుగ్రహము, ఆయన నుండే అది ఆశించబడుతుంది మరియు ఆయనకు విధేయత చూపటం ద్వారా లభిస్తుంది.

• تكذيب دعوى اليهود أنهم أولياء الله؛ بتحدّيهم أن يتمنوا الموت إن كانوا صادقين في دعواهم لأن الولي يشتاق لحبيبه.
యూదులు తాము అల్లాహ్ స్నేహితులు అన్న వాదన అసత్యమని ఒక వేళ వారు తమ వాదనలో సత్యవంతులే అయితే మరణమును ఆశించమని వారిని చాలేంజ్ చేయటం ద్వారా తెలపటం. ఎందుకంటే స్నేహితుడు తనకు ఇష్టమైన వారిని కోరేవాడై ఉంటాడు.

 
Traduzione dei significati Versetto: (3) Sura: Al-Jumu‘ah
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano - Indice Traduzioni

Emesso dal Tafseer Center per gli Studi Coranici.

Chiudi