Check out the new design

Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano * - Indice Traduzioni


Traduzione dei significati Versetto: (191) Sura: Al-A‘râf
اَیُشْرِكُوْنَ مَا لَا یَخْلُقُ شَیْـًٔا وَّهُمْ یُخْلَقُوْنَ ۟ۚ
ఏమి వారు ఈ విగ్రహాలను,ఇతర వాటిని ఆరాధన విషయంలో అల్లాహ్ కు సాటి కల్పిస్తున్నారా ? అవి ఆరాధనకు అర్హులు అవ్వటానికి దేనిని సృష్టించలేదని,అవి కూడా సృష్టితాలే అని వారికి తెలుసు. అయితే వారు ఎలా వాటిని అల్లాహ్ కు సాటిగా కల్పిస్తున్నారు ?.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• في الآيات بيان جهل من يقصد النبي صلى الله عليه وسلم ويدعوه لحصول نفع أو دفع ضر؛ لأن النفع إنما يحصل من قِبَلِ ما أرسل به من البشارة والنذارة.
ప్రయోజనం పొందటానికి లేదా నష్టమును దూరం చేయటానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించుకుని ఆయనను మొరపెట్టుకునే వారి అజ్ఞానము యొక్క ప్రకటన ఆయతుల్లో ఉన్నది. ఎందుకంటే ప్రయోజనం అన్నది ఆయన దేనినిచ్చి పంపించబడ్డారో ఆ శుభవార్త మరియు హెచ్చరిక ద్వారా కలుగుతుంది.

• جعل الله بمنَّته من نوع الرجل زوجه؛ ليألفها ولا يجفو قربها ويأنس بها؛ لتتحقق الحكمة الإلهية في التناسل.
అల్లాహ్ తన అనుగ్రహము ద్వారా మగవారి జాతి నుండే అతని భార్యను ఆమెతో ప్రేమానురాగాలు వెలుబుచ్చటానికి,ఆమె సామిప్యాన్ని ఆరబెట్టకుండా ఉండటానికి,ఆమెతో అలవాటు అవటానికి పునరుత్పత్తిలో ఉన్న దైవ వివేకమును నిరూపించటానికి సృష్టించాడు.

• لا يليق بالأفضل الأكمل الأشرف من المخلوقات وهو الإنسان أن يشتغل بعبادة الأخس والأرذل من الحجارة والخشب وغيرها من الآلهة الباطلة.
సృష్టిరాసుల్లో శ్రేష్టమైవ,పరిపూర్ణమైన,గౌరవోన్నతుడైన మానవునికి అసత్య దైవాల్లోంచి హీనమైన దిగజారిన రాళ్ళ,కట్టెల,ఇతర వాటి ఆరాధనలో నిమగ్నమవ్వటం తగదు.

 
Traduzione dei significati Versetto: (191) Sura: Al-A‘râf
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano - Indice Traduzioni

Emesso dal Tafseer Center per gli Studi Coranici.

Chiudi