Check out the new design

ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ * - សន្ទស្សន៍នៃការបកប្រែ


ការបកប្រែអត្ថន័យ អាយ៉ាត់: (1) ជំពូក​: អាល់ហ្ជាស៊ីយ៉ះ

అల్-జాథియహ్

គោល​បំណងនៃជំពូក:
بيان أحوال الخلق من الآيات الشرعية والكونية، ونقض حجج منكري البعث المتكبرين وترهيبهم.
షరయీ మరియు విశ్వ సూచనలతో సృష్టి పరిస్థితుల ప్రకటన మరియు మరణాంతరం లేపబడటమును తిరస్కరించే అహంకారుల వాదనలను ఖండించడం మరియు వారిని భయపెట్టడం.

حٰمٓ ۟ۚ
హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• الكذب والإصرار على الذنب والكبر والاستهزاء بآيات الله: صفات أهل الضلال، وقد توعد الله المتصف بها.
తిరస్కరించటం,పాపము చేయటంపై మొరటుగా వ్యవహరించటం,అల్లాహ్ ఆయతుల పట్ల అహంకారమును చూపటం మరియు హేళన చేయటం మార్గభ్రష్టుల లక్షణాలు. మరియు నిశ్చయంగా అల్లాహ్ ఈ లక్షణాలు కలిగిన వారిని హెచ్చరించాడు.

• نعم الله على عباده كثيرة، ومنها تسخير ما في الكون لهم.
అల్లాహ్ అనుగ్రహాలు ఆయన దాసులపై చాలా ఉన్నవి. విశ్వంలో ఉన్న వాటిని వారి కొరకు ఉపయుక్తంగా చేయటం వాటిలో నుంచే.

• النعم تقتضي من العباد شكر المعبود الذي منحهم إياها.
అనుగ్రహాలు దాసులతో వాటిని వారికి అనుగ్రహించిన ఆరాధ్యదైవమునకు కృతజ్ఞతలను తెలపటమును ఆశిస్తున్నవి.

 
ការបកប្រែអត្ថន័យ អាយ៉ាត់: (1) ជំពូក​: អាល់ហ្ជាស៊ីយ៉ះ
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ - សន្ទស្សន៍នៃការបកប្រែ

ត្រូវបានចេញដោយមជ្ឈមណ្ឌល តាហ្វសៀរនៃការសិក្សាគម្ពីគួរអាន

បិទ