ការបកប្រែអត្ថន័យគួរអាន - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - សន្ទស្សន៍នៃការបកប្រែ


ការបកប្រែអត្ថន័យ អាយ៉ាត់: (86) ជំពូក​: សូរ៉ោះអាល់ម៉ាអ៊ីដះ
وَالَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰیٰتِنَاۤ اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَحِیْمِ ۟۠
అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై అవిశ్వాసమును కనబరిచేవారు,అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపజేసిన ఆయతులను తిరస్కరించే వారందరు రగులుతున్న నరకాగ్నిలో పడి ఉంటారు.వారు ఎన్నటికీ దాని నుండి బయటకు రాలేరు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• الأمر بتوخي الطيب من الأرزاق وترك الخبيث.
మంచి ఆహారమును ఆశించటం,చెడ్డవాటిని వదిలివేయటం గురించి ఆదేశం.

• عدم المؤاخذة على الحلف عن غير عزم للقلب، والمؤاخذة على ما كان عن عزم القلب ليفعلنّ أو لا يفعلنّ.
ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా చేసిన ప్రమాణాలపై లెక్క తీసుకోవటం జరగదు,ఉద్దేశ్యపూర్వకంగా ప్రమాణం చేస్తే దానిని చేసినా గాని చేయకపోయినా గాని లెక్క తీసుకొనబడుతుంది.

• بيان أن كفارة اليمين: إطعام عشرة مساكين، أو كسوتهم، أو عتق رقبة مؤمنة، فإذا لم يستطع المكفِّر عن يمينه الإتيان بواحد من الأمور السابقة، فليكفِّر عن يمينه بصيام ثلاثة أيام.
పది మంది నిరుపేదలకి భోజన ఏర్పాటు లేదా వారికి దుస్తుల ఏర్పాటు లేదా విశ్వాస పరుడైన బానిసను విముక్తి కలిగించటం ప్రమాణాల పరిహారము అని ప్రకటన.పరిహారము చెల్లించే వ్యక్తి తన ప్రమాణమునకు పరిహారంగా ముందు ప్రకటించబడిన విషయాల్లోంచి ఏ ఒక్కటి చేయలకపోతే మూడు రోజులు ఉపవాసమును తన ప్రమాణమునకు పరిహారంగా ఉండాలి.

• قوله تعالى: ﴿... إنَّمَا الْخَمْرُ ...﴾ هي آخر آية نزلت في الخمر، وهي نص في تحريمه.
అల్లాహ్ వాక్కు (ఇన్నమల్ కమ్రు.) ఈ ఆయతు మధ్యం విషయం లో అవతరింపబడిన చివరి ఆయతు.ఇది దాని పూర్తి నిషేదమునకు ఆధారం.

 
ការបកប្រែអត្ថន័យ អាយ៉ាត់: (86) ជំពូក​: សូរ៉ោះអាល់ម៉ាអ៊ីដះ
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - សន្ទស្សន៍នៃការបកប្រែ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

បិទ