external-link copy
41 : 70

عَلٰۤی اَنْ نُّبَدِّلَ خَیْرًا مِّنْهُمْ ۙ— وَمَا نَحْنُ بِمَسْبُوْقِیْنَ ۟

వారి స్థానంలో అల్లాహ్ పై విధేయత చూపే వారిని తీసుకుని రావటంపై. మరియు మేము వారిని నాశనం చేస్తాము. మేము దాని నుండి అశక్తులము కాము. వారిని నాశనం చేసి వారి స్థానంలో వేరే వారిని తీసుకుని రావాలని మేము కోరుకున్నప్పుడు మేము ఓడిపోము. info
التفاسير: |
អំពី​អត្ថប្រយោជន៍​នៃវាក្យខណ្ឌទាំងនេះនៅលើទំព័រនេះ:
• خطر الغفلة عن الآخرة.
పరలోక నివాసము నుండి నిర్లక్ష్యం యొక్క ప్రమాదము. info

• عبادة الله وتقواه سبب لغفران الذنوب.
అల్లాహ్ ఆరాధన మరియు ఆయన భీతి పాపముల మన్నింపునకు ఒక కారణం. info

• الاستمرار في الدعوة وتنويع أساليبها حق واجب على الدعاة.
సందేశ ప్రచారములో క్రమం తప్పకుండా కొనసాగటం మరియు వాటి పద్దతుల రకాలను అవలంబించటం సందేశ ప్రచారకులపై అనివార్యమైన హక్కు. info

అల్-మఆరిజ్