وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - پێڕستی وه‌رگێڕاوه‌كان


وه‌رگێڕانی ماناكان سوره‌تی: سورەتی الكوثر   ئایه‌تی:

సూరహ్ అల్-కౌథర్

لە مەبەستەکانی سورەتەکە:
بيان منّة الله على نبيه صلى الله عليه وسلم بالخير الكثير؛ والدفاع عنه.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ ఉపకారము. మరియు ఆయనను ద్వేషించే వారి మార్గమును త్రెంచివేశాడు.

اِنَّاۤ اَعْطَیْنٰكَ الْكَوْثَرَ ۟ؕ
ఓ ప్రవక్త నిశ్చయంగా మేము మీకు చాలా మేలును ప్రసాదించాము. మరియు స్వర్గములో కౌసర్ సెలయేరు అందులో నుంచే.
تەفسیرە عەرەبیەکان:
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ ۟ؕ
కావున మీరు ఈ అనుగ్రహముపై అల్లాహ్ కు కృతజ్ఞతను తెలుపుకోండి ఆయన ఒక్కడి కొరకు మీరు నమాజును పాటించి మరియు జుబాహ్ చేసి. ముష్రికులు తమ విగ్రహాల సామిప్యము పొందటం కొరకు ఏదైతే జుబాహ్ చేసేవారో దానికి వ్యతిరేకంగా.
تەفسیرە عەرەبیەکان:
اِنَّ شَانِئَكَ هُوَ الْاَبْتَرُ ۟۠
నిశ్చయంగా మిమ్మల్ని ద్వేషించేవాడు ప్రతీ మేలు నుండి తెగిపోయేవాడు,మరపింపబడేవాడు అతడే ఒక వేళ అతని ప్రస్తావన జరిగిన చెడ్డగా ప్రస్తావన జరుగును.
تەفسیرە عەرەبیەکان:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• أهمية الأمن في الإسلام.
ఇస్లాంలో శాంతి యొక్క ప్రాముఖ్యత.

• الرياء أحد أمراض القلوب، وهو يبطل العمل.
ప్రదర్శనా బుద్ధి మానసిక రోగముల్లోంచి ఒకటి. అది ఆచరణను నిర్వీర్యం చేస్తుంది.

• مقابلة النعم بالشكر يزيدها.
అనుగ్రహములకు బదులుగా కృతజ్ఞత దాన్ని అధికం చేస్తుంది.

• كرامة النبي صلى الله عليه وسلم على ربه وحفظه له وتشريفه له في الدنيا والآخرة.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మర్యాద ఆయన ప్రభువు వద్ద మరియు ఆయన వద్ద ఆయన పరిరక్షణ మరియు ఇహపరాల్లో ఆయన వద్ద ఆయన గౌరవం.

 
وه‌رگێڕانی ماناكان سوره‌تی: سورەتی الكوثر
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - پێڕستی وه‌رگێڕاوه‌كان

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

داخستن