وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - پێڕستی وه‌رگێڕاوه‌كان


وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (12) سوره‌تی: سورەتی یوسف
اَرْسِلْهُ مَعَنَا غَدًا یَّرْتَعْ وَیَلْعَبْ وَاِنَّا لَهٗ لَحٰفِظُوْنَ ۟
రేపు అతన్ని మేము మాతోపాటు తీసుకుని వెళ్ళటానకి నీవు అనుమతి ఇవ్వు. అతను ఆహారాన్ని ఆస్వాదిస్తాడు,సరదాగా ఉంటాడు.మరియు నిశ్చయంగా అతనికి కలిగే ప్రతీ బాధ నుండి అతన్ని మేము రక్షిస్తాము.
تەفسیرە عەرەبیەکان:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• ثبوت الرؤيا شرعًا، وجواز تعبيرها.
కల ధర్మబద్దంగా నిరూపించబడింది మరియు దాని తాత్పర్యం తెలియపరచటానికి అనుమతి ఉన్నది.

• مشروعية كتمان بعض الحقائق إن ترتب على إظهارها شيءٌ من الأذى.
కొన్ని వాస్తవాలను బహిర్గతం చేయటంలో ఏదైన కీడు సంభవించే భయం ఉంటే దాన్ని దాచిపెట్టడం ధర్మబద్దం చేయబడింది.

• بيان فضل ذرية آل إبراهيم واصطفائهم على الناس بالنبوة.
ఇబ్రాహీం సంతతి ప్రాముఖ్యత మరియు వారిని ఫ్రజలపై దైవదౌత్యం ద్వారా ఎన్నుకునే ప్రకటన.

• الميل إلى أحد الأبناء بالحب يورث العداوة والحسد بين الإِخوة.
కుమారుల్లో ఏ ఒకరి వైపు ప్రేమతో మొగ్గు చూపటం సోదరుల మధ్య శతృత్వమును,అసూయను కలిగిస్తుంది.

 
وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (12) سوره‌تی: سورەتی یوسف
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - پێڕستی وه‌رگێڕاوه‌كان

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

داخستن