Check out the new design

وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی تلگۆیی بۆ پوختەی تەفسیری قورئانی پیرۆز * - پێڕستی وه‌رگێڕاوه‌كان


وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (64) سوره‌تی: یوسف
قَالَ هَلْ اٰمَنُكُمْ عَلَیْهِ اِلَّا كَمَاۤ اَمِنْتُكُمْ عَلٰۤی اَخِیْهِ مِنْ قَبْلُ ؕ— فَاللّٰهُ خَیْرٌ حٰفِظًا ۪— وَّهُوَ اَرْحَمُ الرّٰحِمِیْنَ ۟
వారి తండ్రి వారితో ఇలా పలికారు : ఏమీ లోగడ ఇతని సొంత సోదరుడైన యూసుఫ్ విషయంలో నేను మిమ్మల్ని నమ్మినట్లే ఇతని విషయంలో నేను మిమ్మల్ని నమ్మాలా .వాస్తవానికి నేను అతని విషయంలో మిమ్మల్ని నమ్మాను.మరియు మీరు అతని భద్రత గురించి వాగ్దానం చేశారు.మరియు మీరు వాగ్దానం చేసిన దాన్ని పూర్తి చేయలేదు.అయితే ఇతని భద్రత గురించి మీ వాగ్దానం పై నా వద్ద ఎటువంటి నమ్మకం లేదు.నా నమ్మకం మాత్రం అల్లాహ్ మీదే. అతని రక్షణను కోరే వాడి కొరకు అతడు రక్షణ కల్పించే వారిలో ఉత్తమ రక్షకుడు మరియు అతని కరుణను కోరే వాడి కొరకు అతడు కరుణించే వారిలో ఉత్తమంగా కరుణించేవాడు.
تەفسیرە عەرەبیەکان:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• الأمر بالاحتياط والحذر ممن أُثِرَ عنه غدرٌ، وقد ورد في الحديث الصحيح: ((لَا يُلْدَغُ المُؤْمِنٌ مِنْ جُحْرٍ وَاحِدٍ مَرَّتَيْنِ))، [أخرجه البخاري ومسلم].
మోసానికి గురిచేసే వారి నుండి జాగ్రత్తగా ఉండాలన్న ఆదేశం. సహీహ్ హదీస్ లో ఇలా వచ్చి ఉన్నది విశ్వాసపరుడు ఒకే బిలము నుండి రెండు సార్లు కాటువేయబడదు. దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.

• من وجوه الاحتياط التأكد بأخذ المواثيق المؤكدة باليمين، وجواز استحلاف المخوف منه على حفظ الودائع والأمانات.
దృవీకరించబడిన ఒప్పొందాలను ప్రమాణము తీసుకుని దృవీకరించటం జాగ్రత్తవహించే మార్గాల్లోంచిది. అప్పగింతలను,నిక్షేపాల పరిరక్షణలో భయం ఉంటే ప్రమాణములను కోరటం ధర్మ సమ్మతము.

• يجوز لطالب اليمين أن يستثني بعض الأمور التي يرى أنها ليست في مقدور من يحلف اليمين.
ప్రమాణం కోరేవాడు కొన్ని విషయాలు ప్రమాణము చేసేవాడి ఆదీనంలో లేవని భావిస్తే వాటిని మినహాయించటం ప్రమాణం కోరే వాడి కొరకు ధర్మసమ్మతము.

• من الأخذ بالأسباب الاحتياط من المهالك.
ప్రాణాంతకమైన వాటి నుండి జాగ్రత్తపడటం కారకాలను ఎంచుకోవటం లోనిది.

 
وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (64) سوره‌تی: یوسف
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی تلگۆیی بۆ پوختەی تەفسیری قورئانی پیرۆز - پێڕستی وه‌رگێڕاوه‌كان

بڵاوكراوەتەوە لەلایەن ناوەندی تەفسیر بۆ خوێندنە قورئانیەکان.

داخستن