وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - پێڕستی وه‌رگێڕاوه‌كان


وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (44) سوره‌تی: سورەتی إبراهیم
وَاَنْذِرِ النَّاسَ یَوْمَ یَاْتِیْهِمُ الْعَذَابُ فَیَقُوْلُ الَّذِیْنَ ظَلَمُوْا رَبَّنَاۤ اَخِّرْنَاۤ اِلٰۤی اَجَلٍ قَرِیْبٍ ۙ— نُّجِبْ دَعْوَتَكَ وَنَتَّبِعِ الرُّسُلَ ؕ— اَوَلَمْ تَكُوْنُوْۤا اَقْسَمْتُمْ مِّنْ قَبْلُ مَا لَكُمْ مِّنْ زَوَالٍ ۟ۙ
ఓ ప్రవక్త మీరు మీ జాతి వారిని ప్రళయదినము నాడు అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టండి. అప్పుడు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,ఆయనతోపాటు సాటి కల్పించటం ద్వారా తమపై దుర్మార్గమునకు పాల్పడినవారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా నీవు మాకు గడువునిచ్చి ,మా నుండి శిక్షను తొలగించి, మమ్మల్ని కొంత కాలం వరకు ఇహలోకము వైపునకు మరల్చు మేము నీపై విశ్వాసమును కనబరుస్తాము.మరియు నీవు మా వైపు పంపించిన ప్రవక్తలను అనుసరిస్తాము. అప్పుడు వారిని మందలిస్తూ వారికి ఇలా సమాధానం ఇవ్వబడుతుంది : ఏమీ మీరు ఇహలోక జీవితంలో మరణాంతరం లేపబడటంను నిరాకరిస్తూ మీకు ఇహలోకము నుండి పరలోకమునకు మరలటం అన్నది లేదని ప్రమాణం చేయలేదా ?.
تەفسیرە عەرەبیەکان:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• تصوير مشاهد يوم القيامة وجزع الخلق وخوفهم وضعفهم ورهبتهم، وتبديل الأرض والسماوات.
ప్రళయదిన ,సృష్టితాల ఆందోళన,వారి భయము,వారి బలహీనత,వారి విస్మయం మరియు భూమ్యాకాశముల మార్పు దృశ్యాల చిత్రీకరణ.

• وصف شدة العذاب والذل الذي يلحق بأهل المعصية والكفر يوم القيامة.
ప్రళయదినాన పాపాత్ములకు,అవిశ్వాసపరులకు కలిగే శిక్ష మరియు అవమానము తీవ్రత వివరించబడినది.

• أن العبد في سعة من أمره في حياته في الدنيا، فعليه أن يجتهد في الطاعة، فإن الله تعالى لا يتيح له فرصة أخرى إذا بعثه يوم القيامة.
దాసుడికి ఇహలోకములో అతని జీవితంలో అతని వ్యవహారములో స్వేచ్చ ఉన్నది. అటువంటప్పుడు అతడు విధేయతలో కృషి చేయటం తప్పనిసరి. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ ప్రళయదినాన అతనిని లేపినప్పుడు అతనికి మరోక అవకాశము ఇవ్వడు.

 
وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (44) سوره‌تی: سورەتی إبراهیم
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - پێڕستی وه‌رگێڕاوه‌كان

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

داخستن