وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - پێڕستی وه‌رگێڕاوه‌كان


وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (34) سوره‌تی: سورەتی البقرة
وَاِذْ قُلْنَا لِلْمَلٰٓىِٕكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اَبٰی وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكٰفِرِیْنَ ۟
అల్లాహ్ ఆదం (అలైహిస్సలాం) కు మర్యాదపూర్వకమైన గౌరవసాష్టాంగాన్ని చేయమని దైవదూతలను ఆదేశించిన సన్నివేశాన్ని వివరించాడు.అప్పుడు వారందరూ సాష్టాంగము చేశారు.కానీ ఒక్క ఇబ్లీసు తప్ప అతడు జిన్నాతులలో ఒకడు.అతడు అల్లాహ్ యొక్క ఆదేశానికి అభ్యంతరాన్ని తెలుపుతూ సాష్టాంగపడటానికి నిరాకరించాడు మరియు ఆదం(అలైహిస్సలాం) పట్ల గర్వాన్ని ప్రదర్శించాడు.కనుక అతను (ఇలా) అల్లాహ్ ను తిరస్కరించినవారిలో చేరాడు.
تەفسیرە عەرەبیەکان:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• الواجب على المؤمن إذا خفيت عليه حكمة الله في بعض خلقه وأَمْرِهِ أن يسلِّم لله في خلقه وأَمْرِهِ.
ఒక విశ్వాసిపై అల్లాహ్ యొక్క సృష్టితాల మరియు ఆదేశాల పరమార్ధం తెలియనప్పుడు వాటి సృష్టిని మరియు ఆదేశాలను శిరసావహించటం తప్పనిసరి.

• رَفَعَ القرآن الكريم منزلة العلم، وجعله سببًا للتفضيل بين الخلق.
దివ్యఖుర్ఆన్ జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని పెంచింది.మరియు జ్ఞానాన్ని సృష్టిరాశులలో గౌరవ ప్రతిష్టతలకు కొలమానంగా పరిగణించింది.

• الكِبْرُ هو رأس المعاصي، وأساس كل بلاء ينزل بالخلق، وهو أول معصية عُصِيَ الله بها.
గర్వమే ప్రతి అవిధేయతకు మూలం మరియు సృష్టిరాశులపై అవతరించే ప్రతి ఆపదకు మూలకారకం మరియు ఇదే అల్లాహ్ విషయంలో అవిధేయతకు పాల్పడిన మొట్టమొదటి నేరం.

 
وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (34) سوره‌تی: سورەتی البقرة
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - پێڕستی وه‌رگێڕاوه‌كان

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

داخستن