Check out the new design

وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی تلگۆیی بۆ پوختەی تەفسیری قورئانی پیرۆز * - پێڕستی وه‌رگێڕاوه‌كان


وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (143) سوره‌تی: النساء
مُّذَبْذَبِیْنَ بَیْنَ ذٰلِكَ ۖۗ— لَاۤ اِلٰی هٰۤؤُلَآءِ وَلَاۤ اِلٰی هٰۤؤُلَآءِ ؕ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهٗ سَبِیْلًا ۟
ఈ కపటవిశ్వాసులందరు కలవరపడటంలో ఊగిసలాడుతుంటారు. కావున వారు బాహ్య పరంగా, అంతర్గతంగా విశ్వాసపరులకు తోడుగా లేరు మరియు అవిశ్వాసపరులకు తోడుగా లేరు. కాని వారి బాహ్యము విశ్వాసపరులకు తోడుగా మరియు వారి అంతర్గతం అవిశ్వాసపరులకి తోడుగా ఉన్నది. ఓ ప్రవక్తా అల్లాహ్ ఎవరినైతే మార్గ భ్రష్టతకు లోను చేస్తాడో మీరు మార్గ భ్రష్టత నుండి అతని సన్మార్గము కొరకు అతని కొరకు ఎటువంటి మార్గమును పొందరు.
تەفسیرە عەرەبیەکان:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• بيان صفات المنافقين، ومنها: حرصهم على حظ أنفسهم سواء كان مع المؤمنين أو مع الكافرين.
కపట విశ్వసుల గుణాల ప్రకటన. మరియు అందులో నుంచి వారు విశ్వాసపరులతో నైనా లేదా అవిశ్వాసపరులతో నైన తమ భాగమును పొందుటకు అత్యాశను కలిగి ఉండటం.

• أعظم صفات المنافقين تَذَبْذُبُهم وحيرتهم واضطرابهم، فلا هم مع المؤمنين حقًّا ولا مع الكافرين.
కపటుల పెద్ద లక్షణాలు వారు కలవరపడటం,గందరగోళంలో పడటం,వ్యాకులం చెందటం. వాస్తవానికి వారు విశ్వాసపరులతో ఉండరు మరియు అవిశ్వాసపరులతో ఉండరు.

• النهي الشديد عن اتخاذ الكافرين أولياء من دون المؤمنين.
విశ్వాసపరులను వదిలి అవిశ్వాపరులను స్నేహితులుగా చేసుకోవటం నుండి తీవ్ర వారింపు.

• أعظم ما يتقي به المرء عذاب الله تعالى في الآخرة هو الإيمان والعمل الصالح.
పరలోకములో మహోన్నతుడైన అల్లాహ్ శిక్ష నుండి మనిషి విముక్తి పొందే గొప్ప కార్యాల్లోంచి అది అల్లాహ్ పై విశ్వాసము మరియు సత్కర్మ.

 
وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (143) سوره‌تی: النساء
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی تلگۆیی بۆ پوختەی تەفسیری قورئانی پیرۆز - پێڕستی وه‌رگێڕاوه‌كان

بڵاوكراوەتەوە لەلایەن ناوەندی تەفسیر بۆ خوێندنە قورئانیەکان.

داخستن