وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - پێڕستی وه‌رگێڕاوه‌كان


وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (52) سوره‌تی: سورەتی المائدة
فَتَرَی الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ یُّسَارِعُوْنَ فِیْهِمْ یَقُوْلُوْنَ نَخْشٰۤی اَنْ تُصِیْبَنَا دَآىِٕرَةٌ ؕ— فَعَسَی اللّٰهُ اَنْ یَّاْتِیَ بِالْفَتْحِ اَوْ اَمْرٍ مِّنْ عِنْدِهٖ فَیُصْبِحُوْا عَلٰی مَاۤ اَسَرُّوْا فِیْۤ اَنْفُسِهِمْ نٰدِمِیْنَ ۟ؕ
అప్పుడు ఓ ప్రవక్త మీరు చూస్తారు బలహీన విశ్వాసం ఉన్న కపటవాదులు యూదులు మరియు క్రైస్తవులతో ఇలా పలుకుతూ స్నేహం చేయటం ప్రారంభిస్తారు : వీరందరు గెలుస్తారని మరియు దేశం వారిదై వారు మాపై బలవంతాన ఆధిక్యతను చూపుతారని మేము భయపడుతున్నాము. బహుశా అల్లాహ్ తన ప్రవక్తకు మరియు విశ్వాసపరులకు విజయమును కలిగించవచ్చు లేదా తన వద్ద నుండి ఏదైన ఆదేశమును తీసుకుని రావచ్చు దానితో యూదుల మరియు వారి అనుచరుల బలము (ఆధిక్యత) తొలగిపోవును. అప్పుడు వారితో స్నేహం చేయటంలో త్వరపడేవారు తమ హృదయముల్లో దాచి ఉంచిన కపటత్వముపై పశ్ఛాత్తాప్పడేవారు అయిపోతారు. దానితో జత చేయబడిన తప్పుడు కారణాలు నిర్వీర్యం అయిపోవటం వలన.
تەفسیرە عەرەبیەکان:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• التنبيه علي عقيدة الولاء والبراء التي تتلخص في الموالاة والمحبة لله ورسوله والمؤمنين، وبغض أهل الكفر وتجنُّب محبتهم.
స్నేహము చేయటం మరియు ద్వేషించటం యొక్క ఆ నమ్మకం పై హెచ్చరిక ఏదైతే అల్లాహ్ తో,ఆయన ప్రవక్తతో విశ్వాసపరులతో స్నేహం చేసే విషయంలో మరియు అవిశ్వాసులను ద్వేషించటంలో మరియు వారి ఇష్టత నుండి దూరంగా ఉండటంలో సంగ్రహిస్తుంది.

• من صفات أهل النفاق: موالاة أعداء الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ శతృవులతో స్నేహం చేయటం కపటుల గుణము.

• التخاذل والتقصير في نصرة الدين قد ينتج عنه استبدال المُقَصِّر والإتيان بغيره، ونزع شرف نصرة الدين عنه.
ధర్మానికి సహాయము చేసే విషయంలో విఫలం కావటం మరియు నిర్లక్ష్యం వహించటం దాని ఫలితం నిర్లక్ష్యం వహించే వాడిని మార్చి అతనికి బదులుగా ఇతరులను తీసుకురావటం మరియు అతని నుండి ధర్మానికి సహాయం చేసే గౌరవమును తొలగించటం జరుగుతుంది.

• التحذير من الساخرين بدين الله تعالى من الكفار وأهل النفاق، ومن موالاتهم.
అల్లాహ్ ధర్మం పట్ల ఎగతాళి చేసే అవిశ్వాసపరులు మరియు కపటుల నుండి మరియు వారితో స్నేహం చేయటం నుండి హెచ్చరిక.

 
وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (52) سوره‌تی: سورەتی المائدة
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - پێڕستی وه‌رگێڕاوه‌كان

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

داخستن