وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - پێڕستی وه‌رگێڕاوه‌كان


وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (184) سوره‌تی: سورەتی الأعراف
اَوَلَمْ یَتَفَكَّرُوْا ٚ— مَا بِصَاحِبِهِمْ مِّنْ جِنَّةٍ ؕ— اِنْ هُوَ اِلَّا نَذِیْرٌ مُّبِیْنٌ ۟
మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిచ్చివారు కాదని,అల్లాహ్ శిక్ష గురించి స్పష్టంగా హెచ్చరించటం కొరకు అల్లాహ్ ఆయనను హెచ్చరికునిగా పంపించిన సందేశహరుడు మాత్రమే అని వారికి స్పష్టం అవటం కొరకు తమ బుద్దులను పనిలో పెట్టడం ద్వారా ఈ సత్య తిరస్కారులందరు అల్లాహ్ సూచనల్లో,ఆయన ప్రవక్తల్లో ఎందుకు యోచన చేయటం లేదు ?.
تەفسیرە عەرەبیەکان:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• خلق الله للبشر آلات الإدراك والعلم - القلوب والأعين والآذان - لتحصيل المنافع ودفع المضار.
అల్లాహ్ మానవుని కొరకు గ్రహించే,తెలుసుకునే సాధనాలైన హృదయాలు,కళ్ళు,చెవులను ప్రయోజనాలను పొందటానికి,నష్టాలను తొలగించటానికి సృష్టించినాడు.

• الدعاء بأسماء الله الحسنى سبب في إجابة الدعاء، فيُدْعَى في كل مطلوب بما يناسب ذلك المطلوب، مثل: اللهمَّ تب عَلَيَّ يا تواب.
అల్లాహ్ యొక్క మంచి మంచి నామముల ద్వారా దుఆ చేయటం దుఆ స్వీకరించబడటానికి కారణమవును. అయితే కోరుకునే ప్రతి విషయంలో దానికి సరి అగు వాటి ద్వారా దుఆ చేయాలి. ఉదాహరణకి : ఓ మన్నించే వాడా నన్ను మన్నించు {اللهمَّ تب عَلَيَّ يا تواب}.

• التفكر في عظمة السماوات والأرض، والتوصل بهذا التفكر إلى أن الله تعالى هو المستحق للألوهية دون غيره؛ لأنه المنفرد بالصنع.
భూమ్యాకాశాల గొప్పతనం విషయంలో యోచన చేయటం ఆ యోచన ద్వారా అల్లాహ్ ఒక్కడే దైవత్వమునకు అర్హుడు అన్న విషయానికి చేరుకోవటం,ఎందుకంటే తయారు చేయటంలో (సృష్టించటంలో) ఆయన ఒక్కడే.

 
وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (184) سوره‌تی: سورەتی الأعراف
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - پێڕستی وه‌رگێڕاوه‌كان

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

داخستن