Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Vertimų turinys


Reikšmių vertimas Aja (Korano eilutė): (71) Sūra: Sūra An-Nachl
وَاللّٰهُ فَضَّلَ بَعْضَكُمْ عَلٰی بَعْضٍ فِی الرِّزْقِ ۚ— فَمَا الَّذِیْنَ فُضِّلُوْا بِرَآدِّیْ رِزْقِهِمْ عَلٰی مَا مَلَكَتْ اَیْمَانُهُمْ فَهُمْ فِیْهِ سَوَآءٌ ؕ— اَفَبِنِعْمَةِ اللّٰهِ یَجْحَدُوْنَ ۟
పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ మీకు ఆహారోపాధి ప్రసాధించే విషయంలో మీలో కొందరిని కొందరిపై ఆధిక్యతను ప్రసాధించాడు. మీలో ధనికులనూ చేశాడు,నిరు పేదలనూ చేశాడు. యజమానులనూ చేశాడు,సేవకులనూ చేశాడు. అల్లాహ్ ఎవరికైతే ఆహారోపాధిలో ఆధిక్యతను ప్రసాధించాడో వారు తమకు అల్లాహ్ ప్రసాధించిన వాటిని తమతో యాజమాన్యంలో సమాన భాగస్వాములు అయిపోయినట్లుగా తమ బానిసలకు ఇవ్వరు. అలాంటప్పుడు వారు ఎలా అల్లాహ్ దాసులను అల్లాహ్ కొరకు భాగస్వాములుగా ఇష్ట్పడుతున్నారు ?.వాస్తవానికి వారు తమ బానిసలను తమతో సమాన భాగస్వాములుగా అవటం తమ కొరకు ఇష్టపడటం లేదు.అయితే దీనికన్నా పెద్ద దుర్మార్గము,అల్లాహ్ అనుగ్రహాల పట్ల తిరస్కారము ఏముంటుంది ?!.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• جعل تعالى لعباده من ثمرات النخيل والأعناب منافع للعباد، ومصالح من أنواع الرزق الحسن الذي يأكله العباد طريًّا ونضيجًا وحاضرًا ومُدَّخَرًا وطعامًا وشرابًا.
మహోన్నతుడైన అల్లాహ్ తన దాసుల కొరకు ఖర్జూరపు పండ్ల నుండి,ద్రాక్షా పండ్ల నుండి లాభాలను తయారు చేశాడు మరియు రకరకాల మంచి ఆహారము నుండి ఏదైతే దాసులు తాజాగా ,పండి ఉండగా,అప్పుడే,నిల్వ ఉంచుకుని,భోజనంగా,పానియంగా తింటున్నారో అందులో ప్రయోజనాలు సమకూర్చాడు.

• في خلق النحلة الصغيرة وما يخرج من بطونها من عسل لذيذ مختلف الألوان بحسب اختلاف أرضها ومراعيها، دليل على كمال عناية الله تعالى، وتمام لطفه بعباده، وأنه الذي لا ينبغي أن يوحَّد غيره ويُدْعى سواه.
చిన్న తేనెటీగ సృష్టిలో,దాని నివాస ప్రదేశము,దాని ఆహార సేకరణ ప్రదేశము వేరు వేరు కావటమును బట్టి దాని కడుపు నుండి వెలువడే రకరకాల రంగులు కల రుచికరమైన తేనెలో మహోన్నతుడైన అల్లాహ్ అనుగ్రహము పరిపూర్ణమవటంపై,ఆయన దాసులపై ఆయన దయ సంపూర్ణవటంపై, ఆయన తప్ప ఇతరులు ప్రేమించబడటం,ఆయన కాకుండా ఇతరులు ఆరాధించబడటం సరికాదనటం పై ఆధారం కలదు.

• من منن الله العظيمة على عباده أن جعل لهم أزواجًا ليسكنوا إليها، وجعل لهم من أزواجهم أولادًا تقرُّ بهم أعينهم، ويخدمونهم ويقضون حوائجهم، وينتفعون بهم من وجوه كثيرة.
తన దాసులపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాల్లోంచి ఆయన వారి కొరకు సహవాసులను వారితో వారు మనశ్శాంతి పొందటానికి చేయటం,వారి సహవాసుల నుండి సంతానమును చేశాడు, వారి ద్వారా వారికి కంటి చలువ ప్రాప్తిస్తుంది.మరియు వారు వారి సేవ చేస్తారు,వారి అవసరాలను పూర్తి చేస్తారు. మరియు వారు వారి ద్వారా చాలా విధాలుగా ప్రయోజనం చెందుతారు.

 
Reikšmių vertimas Aja (Korano eilutė): (71) Sūra: Sūra An-Nachl
Sūrų turinys Puslapio numeris
 
Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Vertimų turinys

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uždaryti