Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Vertimų turinys


Reikšmių vertimas Aja (Korano eilutė): (13) Sūra: Sūra An-Nisa
تِلْكَ حُدُوْدُ اللّٰهِ ؕ— وَمَنْ یُّطِعِ اللّٰهَ وَرَسُوْلَهٗ یُدْخِلْهُ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ— وَذٰلِكَ الْفَوْزُ الْعَظِیْمُ ۟
అనాథలు మరియు ఇతరుల గురించి ఇక్కడ పెర్కోన్న ఆదేశాలు అల్లాహ్ తన దాసుల కొరకు ఏర్పరిచిన చట్టాలు,శాసనాలు,దీని గురించి వారు తెలుసుకుంటారు,ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు ఆదేశాలను పాటిస్తూ నిషేధాలకు దూరంగా ఉంటూ విధేయత చూపుతాడో అల్లాహ్ వారికి స్వర్గవనాలలో ప్రవేశం కల్పిస్తాడు,నదులు వాటి భవనాల క్రింది నుండి ప్రవహిస్తాయి,అక్కడ వారు శాశ్వతంగా నివాసముంటారు,మరణం వారి దరికి చేరదు,ఇదే అల్లాహ్ ఒసగే గొప్ప బహుమతి,ఇదియే గొప్ప విజయం,దానికి ఏ విజయం సాటి రాదు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• لا تقسم الأموال بين الورثة حتى يقضى ما على الميت من دين، ويخرج منها وصيته التي لا يجوز أن تتجاوز ثلث ماله.
మరణించిన వ్యక్తి చెల్లించాల్సిన అప్పు తీర్చబడే వరకు డబ్బును వారసుల మధ్య విభజించబడదు. తన డబ్బులో మూడోవంతును అతిక్రమిస్తూ చేయబడిన సమ్మతించబడని వీలు తొలగించబడుతుంది.

• التحذير من التهاون في قسمة المواريث؛ لأنها عهد الله ووصيته لعباده المؤمنين؛ فلا يجوز تركها أو التهاون فيها.
వారసత్వ ఆస్తుల విభజనలో చూపే నిర్లక్ష్యధోరణికి వ్యతిరేకంగా హెచ్చరిక ఉంది. ఎందుకంటే ఇందులో అల్లాహ్ తన విశ్వాసులైన దాసులకు చేసిన వాగ్దానం మరియు ఆయన చేసిన వీలు’ఉన్నాయి,వాటిని వదలడం,లేదా అందులో నిర్లక్ష్యం వహించడం సమ్మతించబడలేదు.

• من علامات الإيمان امتثال أوامر الله، وتعظيم نواهيه، والوقوف عند حدوده.
విశ్వాసానికి సంకేతాలు “అల్లాహ్ ఆజ్ఞలను పాటించడం,ఆయన నిషేధాలను గౌరవించడం మరియు ఆయన హద్దులలో ఆగిపోవడం.

• من عدل الله تعالى وحكمته أن من أطاعه وعده بأعظم الثواب، ومن عصاه وتعدى حدوده توعده بأعظم العقاب.
మహోన్నతుడైన అల్లాహ్ న్యాయం మరియు వివేకం ప్రకారం ‘ఆయనకు విధేయత చూపినవారికి గొప్ప బహుమతి’ యొక్క వాగ్దానం చేశాడు, మరెవరైతే ఆయనకు అవిధేయత చూపుతూ హద్దులను అతిక్రమిస్తాడో అతన్ని పెద్దశిక్ష’తో హెచ్చరించాడు.

 
Reikšmių vertimas Aja (Korano eilutė): (13) Sūra: Sūra An-Nisa
Sūrų turinys Puslapio numeris
 
Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Vertimų turinys

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uždaryti