Check out the new design

Kilniojo Korano reikšmių vertimas - Kilniojo Korano sutrumpinto aiškinimo vertimas į telugų k. * - Vertimų turinys


Reikšmių vertimas Aja (Korano eilutė): (146) Sūra: An-Nisa
اِلَّا الَّذِیْنَ تَابُوْا وَاَصْلَحُوْا وَاعْتَصَمُوْا بِاللّٰهِ وَاَخْلَصُوْا دِیْنَهُمْ لِلّٰهِ فَاُولٰٓىِٕكَ مَعَ الْمُؤْمِنِیْنَ ؕ— وَسَوْفَ یُؤْتِ اللّٰهُ الْمُؤْمِنِیْنَ اَجْرًا عَظِیْمًا ۟
కాని ఎవరైతే తమ కపటత్వము నుండి పశ్చాత్తాప్పడి అల్లాహ్ వైపు మరలి,తమ అంతరంగమును సంస్కరించుకుని, అల్లాహ్ యొక్క వాగ్దానమును అదిమి పట్టుకుని,తమ కర్మలను ప్రదర్శించటానికి కాకుండా అల్లాహ్ కొరకు ప్రత్యేకించుకుంటారో ఈ గుణాలతో వర్ణించబడిన వారందరు ఇహపరాలలో విశ్వాసపరులతో ఉంటారు. మరియు అల్లాహ్ తొందరలోనే విశ్వాసపరులకు గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• بيان صفات المنافقين، ومنها: حرصهم على حظ أنفسهم سواء كان مع المؤمنين أو مع الكافرين.
కపట విశ్వసుల గుణాల ప్రకటన. మరియు అందులో నుంచి వారు విశ్వాసపరులతో నైనా లేదా అవిశ్వాసపరులతో నైన తమ భాగమును పొందుటకు అత్యాశను కలిగి ఉండటం.

• أعظم صفات المنافقين تَذَبْذُبُهم وحيرتهم واضطرابهم، فلا هم مع المؤمنين حقًّا ولا مع الكافرين.
కపటుల పెద్ద లక్షణాలు వారు కలవరపడటం,గందరగోళంలో పడటం,వ్యాకులం చెందటం. వాస్తవానికి వారు విశ్వాసపరులతో ఉండరు మరియు అవిశ్వాసపరులతో ఉండరు.

• النهي الشديد عن اتخاذ الكافرين أولياء من دون المؤمنين.
విశ్వాసపరులను వదిలి అవిశ్వాపరులను స్నేహితులుగా చేసుకోవటం నుండి తీవ్ర వారింపు.

• أعظم ما يتقي به المرء عذاب الله تعالى في الآخرة هو الإيمان والعمل الصالح.
పరలోకములో మహోన్నతుడైన అల్లాహ్ శిక్ష నుండి మనిషి విముక్తి పొందే గొప్ప కార్యాల్లోంచి అది అల్లాహ్ పై విశ్వాసము మరియు సత్కర్మ.

 
Reikšmių vertimas Aja (Korano eilutė): (146) Sūra: An-Nisa
Sūrų turinys Puslapio numeris
 
Kilniojo Korano reikšmių vertimas - Kilniojo Korano sutrumpinto aiškinimo vertimas į telugų k. - Vertimų turinys

Išleido Korano studijų interpretavimo centras.

Uždaryti