Check out the new design

Kilniojo Korano reikšmių vertimas - Kilniojo Korano sutrumpinto aiškinimo vertimas į telugų k. * - Vertimų turinys


Reikšmių vertimas Aja (Korano eilutė): (62) Sūra: An-Nisa
فَكَیْفَ اِذَاۤ اَصَابَتْهُمْ مُّصِیْبَةٌ بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ ثُمَّ جَآءُوْكَ یَحْلِفُوْنَ ۖۗ— بِاللّٰهِ اِنْ اَرَدْنَاۤ اِلَّاۤ اِحْسَانًا وَّتَوْفِیْقًا ۟
కపటుల పరిస్థితి ఏమవుతుంది వారు పాల్పడిన పాపముల వలన వారిపై ఆపద వచ్చిపడినప్పుడు. ఆ తరువాత ఓ ప్రవక్త వారు మీ వద్దకు వంకలు చూపుతూ,అల్లాహ్ పై ప్రమాణాలు చేస్తూ మేము మిమ్మల్ని వదిలి ఇతరులను తీర్పు ఇవ్వటానికి చేసుకున్నది కేవలం మేలును మరియు తగాదా పడిన వారి మధ్య కలపటమును మాత్రమే మా ఉద్దేశము అని పలుకుతూ వస్తారు. మరియు వారు ఈ విషయంలో అబద్దము పలుకుతున్నారు. నిశ్చయంగా మేలన్నది అల్లాహ్ ధర్మ శాస్త్రం పరంగా ఆయన దాసులపై తీర్పు నివ్వటంలో ఉన్నది.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• الاحتكام إلى غير شرع الله والرضا به مناقض للإيمان بالله تعالى، ولا يكون الإيمان التام إلا بالاحتكام إلى الشرع، مع رضا القلب والتسليم الظاهر والباطن بما يحكم به الشرع.
అల్లాహ్ ధర్మశాసనం కాకుండా ఇతరులను న్యాయనిర్ణేతలుగా నిర్ణయించుకుని వాటితో సంతుష్టపడటం అల్లాహ్ తఆలాపై విశ్వాసమును నాశనం చేస్తుంది. అల్లాహ్ ధర్మ శాసనము న్యాయనిర్ణయం చేసే దానిపై బాహ్యపరంగా,అంతరపరంగా హృదయ ఇష్టతతో,అంగీకారంతో ధర్మ శాసనమును న్యాయనిర్ణేతగా చేసుకుంటేనే తప్ప విశ్వాసం పరిపూర్ణం కాజాలదు.

• من أبرز صفات المنافقين عدم الرضا بشرع الله، وتقديم حكم الطواغيت على حكم الله تعالى.
కపటుల ప్రముఖ లక్షణాల్లో ఒకటి అల్లాహ్ ధర్మ శాసనము పై అసంతృప్తి మరియు మహోన్నతుడైన అల్లాహ్ తీర్పుపై తాగూతుల తీర్పును ముందుంచటం.

• النَّدْب إلى الإعراض عن أهل الجهل والضلالات، مع المبالغة في نصحهم وتخويفهم من الله تعالى.
అజ్ఞానుల నుండి మరియు అపమార్గమునకు లోనయిన వారి నుండి విముఖత చూపటం వైపు సూచన,దానికి తోడు వారికి హితబోధన చేయటంలో మరియు మహోన్నతుడైన అల్లాహ్ నుండి వారిని భయపెట్టటంలో అధికం చేయటం.

 
Reikšmių vertimas Aja (Korano eilutė): (62) Sūra: An-Nisa
Sūrų turinys Puslapio numeris
 
Kilniojo Korano reikšmių vertimas - Kilniojo Korano sutrumpinto aiškinimo vertimas į telugų k. - Vertimų turinys

Išleido Korano studijų interpretavimo centras.

Uždaryti