Check out the new design

വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ ആയത്ത്: (20) അദ്ധ്യായം: സ്സുമർ
لٰكِنِ الَّذِیْنَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ غُرَفٌ مِّنْ فَوْقِهَا غُرَفٌ مَّبْنِیَّةٌ ۙ— تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ۬— وَعْدَ اللّٰهِ ؕ— لَا یُخْلِفُ اللّٰهُ الْمِیْعَادَ ۟
కానీ ఎవరైతే తమ ప్రభువు నుండి ఆయన ఆదేశములను పాటిస్తూ మరియు ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉంటూ భయపడుతారో అటువంటి వారి కొరకు ఎత్తైన భవనములు కలవు. అవి ఒక దానిపై ఒకటి ఉంటాయి. వాటి క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అల్లాహ్ వారికి వాటి గురించి గట్టి వాగ్దానం చేశాడు. మరియు అల్లాహ్ వాగ్దానమును భంగపరచడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• إخلاص العبادة لله شرط في قبولها.
ఆరాధనను అల్లాహ్ కొరకు ప్రత్యేకించటం అది స్వీకరించబడటానికి ఒక షరతు.

• المعاصي من أسباب عذاب الله وغضبه.
పాపకార్యములు అల్లాహ్ శిక్షను మరియు ఆయన ఆగ్రహమును అనివార్యం చేస్తాయి.

• هداية التوفيق إلى الإيمان بيد الله، وليست بيد الرسول صلى الله عليه وسلم.
సన్మార్గపు సౌభాగ్యమును కలిగించటం అల్లాహ్ చేతిలో ఉన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో లేదు.

 
പരിഭാഷ ആയത്ത്: (20) അദ്ധ്യായം: സ്സുമർ
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

മർക്കസ് തഫ്സീർ പ്രസിദ്ധീകരിച്ചത്.

അടക്കുക