വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ ആയത്ത്: (70) അദ്ധ്യായം: സൂറത്തുന്നിസാഅ്
ذٰلِكَ الْفَضْلُ مِنَ اللّٰهِ ؕ— وَكَفٰی بِاللّٰهِ عَلِیْمًا ۟۠
ఈ ప్రస్తావించబడిన ప్రతిఫలము తన దాసులపై అల్లాహ్ వద్ద నుండి అనుగ్రహము. వారి స్థితులను తెలుసుకునేవాడిగా అల్లాహ్ చాలు. మరియు ఆయన తొందరలోనే ప్రతి ఒక్కరికి వారి కర్మల పరంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• فعل الطاعات من أهم أسباب الثبات على الدين.
విధేయత కార్యాలు చేయటం ధర్మం పై నిలకడ చూపటం యొక్క ప్రముఖ కారకాల్లోంచి.

• أخذ الحيطة والحذر باتخاذ جميع الأسباب المعينة على قتال العدو، لا بالقعود والتخاذل.
శతృవులతో పోరాడటంపై సహాయక కారకాలన్నింటిని ఎంచుకుని రక్షణ,జాగ్రత్త తీసుకోవటం. కూర్చుని పరస్పర సహాయమును వదిలివేసి కాదు.

• الحذر من التباطؤ عن الجهاد وتثبيط الناس عنه؛ لأن الجهاد أعظم أسباب عزة المسلمين ومنع تسلط العدو عليهم.
ధర్మపోరాటం నుండి వెనుక ఉండటం మరియు ప్రజలను దాని నుండి ఆపటం పై వారింపు; ఎందుకంటే ధర్మపోరాటం ముస్లిముల గౌరవమునకు మరియు శతృవులు వారిపై ఆధిక్యత చూపటం నుండి ఆపటమునకు పెద్ద కారణం.

 
പരിഭാഷ ആയത്ത്: (70) അദ്ധ്യായം: സൂറത്തുന്നിസാഅ്
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

അടക്കുക