വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ ആയത്ത്: (164) അദ്ധ്യായം: സൂറത്തുൽ അൻആം
قُلْ اَغَیْرَ اللّٰهِ اَبْغِیْ رَبًّا وَّهُوَ رَبُّ كُلِّ شَیْءٍ ؕ— وَلَا تَكْسِبُ كُلُّ نَفْسٍ اِلَّا عَلَیْهَا ۚ— وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰی ۚ— ثُمَّ اِلٰی رَبِّكُمْ مَّرْجِعُكُمْ فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ فِیْهِ تَخْتَلِفُوْنَ ۟
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : ప్రతి వస్తువుకు ప్రభువు అల్లాహ్ సుబహానహు వతఆలా అయినప్పటికి ఆయనను కాదని వేరే వారిని ప్రభువుగా నేను కోరుకోవాలా. మీరు ఆయనను వదిలి ఆరాధించే ఆరాధ్య దైవాలకు ప్రభువు ఆయనే. ఏ నిర్దోషి కూడా ఇతరుల పాపాల బరువును మోయడు. మరియు ప్రళయ దినాన మీ ఏకైక ప్రభువు వైపునకే మీ యొక్క మరలటం జరుగుతుంది. అప్పుడు ఆయన ధర్మ ఆదేశ విషయంలో మీరు ఇహలోకంలో విభేధించిన వాటి గురించి మీకు తెలియపరుస్తాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• أن الدين يأمر بالاجتماع والائتلاف، وينهى عن التفرق والاختلاف.
నిశ్చయంగా ధర్మము ఐకమత్యముగా,కలసి కట్టుగా ఉండటం గురించి ఆదేశిస్తుంది. మరియు విడిపోవటం నుండి,వ్యతిరేకతల నుండి వారిస్తుంది.

• من تمام عدله تعالى وإحسانه أنه يجازي بالسيئة مثلها، وبالحسنة عشرة أمثالها، وهذا أقل ما يكون من التضعيف.
పాపమునకు సమానంగా ప్రతిఫలం ప్రసాధించటం,సత్కార్యమునకు పది రెట్లు అధికంగా ప్రతిఫలం ప్రసాధించటం అల్లాహ్ యొక్క సంపూర్ణ న్యాయములో నుంచే,ఆయన ఉపకారములో నుండే. ఈ రెట్టింపు చేయటం అన్నది చాలా తక్కువ.(అంటే అల్లాహ్ ఇంకా ఎక్కువే ఇస్తాడు).

• الدين الحق القَيِّم يتطَلب تسخير كل أعمال العبد واهتماماته لله عز وجل، فله وحده يتوجه العبد بصلاته وعبادته ومناسكه وذبائحه وجميع قرباته وأعماله في حياته وما أوصى به بعد وفاته.
సరైన సత్య ధర్మము దాసుని ఆచరణలన్నింటిని,అతని కోరికలన్నింటిని అల్లాహ్ సుబహానహు తఆలా కొరకే ప్రత్యేకించుకోవాలని కోరుతుంది. దాసుడు తన నమాజులు,ఆరాధనలు ఖుర్బానీలు,జుబాహ్ చేయటం,తన బందుప్రీతులన్ని,తన జీవిత కాలంలోని ఆచరణలన్నింటిని,తన మరణం తరువాత కొరకు వీలునామ రాసినవన్నింటిని ఆయన ఒక్కరి కొరకు చేస్తు ఆయన వైపునకు మరలుతాడు.

 
പരിഭാഷ ആയത്ത്: (164) അദ്ധ്യായം: സൂറത്തുൽ അൻആം
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

അടക്കുക