Check out the new design

വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ ആയത്ത്: (83) അദ്ധ്യായം: ത്തൗബഃ
فَاِنْ رَّجَعَكَ اللّٰهُ اِلٰی طَآىِٕفَةٍ مِّنْهُمْ فَاسْتَاْذَنُوْكَ لِلْخُرُوْجِ فَقُلْ لَّنْ تَخْرُجُوْا مَعِیَ اَبَدًا وَّلَنْ تُقَاتِلُوْا مَعِیَ عَدُوًّا ؕ— اِنَّكُمْ رَضِیْتُمْ بِالْقُعُوْدِ اَوَّلَ مَرَّةٍ فَاقْعُدُوْا مَعَ الْخٰلِفِیْنَ ۟
ఓ ప్రవక్తా(స.అ.స) అల్లాహ్ ఈ కపటవిశ్వాసుల్లో నుంచి తమ కపటవిశ్వాసముపై స్థిరంగా ఉన్న ఒక వర్గము వైపునకు మిమ్మల్ని మరలిస్తే వారు మీతోపాటు వేరొక యుద్ధంలో బయలదేరటానికి మిమ్మల్ని అనుమతి కోరుతారు.అప్పుడు మీరు వారితో ఇలా పలకండి : ఓ కపటవిశ్వాసుల్లారా మీరు అల్లాహ్ మార్గములో యుద్ధ పోరాటములో నాతోపాటు ఎన్నడూ బయలుదేరరు మీకు శిక్ష కొరకు,నాతోపాటు ఉంటే కలిగే నష్టాల నుండి జాగ్రత్త కొరకు. మీరు తబూక్ యుద్ధములో (ఇండ్లలో) కూర్చోవటానికి,(యుద్ధము నుండి) వెనుక ఉండిపోవటానికి ఇష్టపడ్డారు.అయితే మీరు (ఇండ్లలోనే) కూర్చోండి,వెనుక ఉండిపోయిన రోగులు,స్త్రీలు,పిల్లలతో పాటు ఉండిపోండి.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• الكافر لا ينفعه الاستغفار ولا العمل ما دام كافرًا.
అవిశ్వాసపరునికి మన్నింపు గానీ,ఆచరణ గానీ అతడు అవిశ్వాసపరుడిగా ఉన్నంత వరకు ప్రయోజనం చేకూర్చదు.

• الآيات تدل على قصر نظر الإنسان، فهو ينظر غالبًا إلى الحال والواقع الذي هو فيه، ولا ينظر إلى المستقبل وما يتَمَخَّض عنه من أحداث.
ఆయతులు మానవుని దృష్టి యొక్క లోపమును చూపుతున్నాయి. ఎక్కువగా అతడు ఉన్న పరిస్థితి వైపే దృష్టిని ఉంచుతాడు.మరియు అతడు భవిష్యత్తు వైపునకు,సంఘటనల నుండి ఫలితం ఏమవుతుందో దాని వైపునకు చూడడు.

• التهاون بالطاعة إذا حضر وقتها سبب لعقوبة الله وتثبيطه للعبد عن فعلها وفضلها.
విధేయత పట్ల దాని సమయం ఆసన్నం అయినప్పుడు నిర్లక్ష్యం వహించటం అల్లాహ్ శిక్ష కొరకు, దాసునికి దాన్ని పాటించటం నుండి,దాని అనుగ్రహము నుండి ఆయన అదుపులో ఉంచటం కొరకు కారణము అవుతుంది.

• في الآيات دليل على مشروعية الصلاة على المؤمنين، وزيارة قبورهم والدعاء لهم بعد موتهم، كما كان النبي صلى الله عليه وسلم يفعل ذلك في المؤمنين.
ఆయతుల్లో విశ్వాసులు మరణించిన తరువాత వారి జనాజా నమాజు చదివించటం,వారి సమాదుల సందర్శన,వారి కొరకు దుఆ చేయటం ధర్మబద్ధం చేయబడినవి అనటానికి ఆధారం ఉన్నది.ఏ విదంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విశ్వాసుల విషయంలో చేసేవారో.

 
പരിഭാഷ ആയത്ത്: (83) അദ്ധ്യായം: ത്തൗബഃ
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

മർക്കസ് തഫ്സീർ പ്രസിദ്ധീകരിച്ചത്.

അടക്കുക