ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ


ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߟߝߊߙߌ ߘߏ߫: (119) ߝߐߘߊ ߘߏ߫: ߣߛߌ߬ߡߛߏ ߝߐߘߊ
اِنَّاۤ اَرْسَلْنٰكَ بِالْحَقِّ بَشِیْرًا وَّنَذِیْرًا ۙ— وَّلَا تُسْـَٔلُ عَنْ اَصْحٰبِ الْجَحِیْمِ ۟
ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మేము మిమ్మల్ని ఎటువంటి సందేహం లేని సత్య ధర్మమునిచ్చి పంపించాము విశ్వాసపరులకి స్వర్గం గురించి మీరు శుభవార్తనివ్వటానికి మరియు అవిశ్వాసపరులకు నరకాగ్ని గురించి మీరు హెచ్చరించటానికి. మరియు స్పష్టంగా చేరవేయటం మాత్రమే మీపై బాధ్యత కలదు. మరియు మిమ్మల్ని విశ్వసించని నరకవాసుల గురించి అల్లాహ్ మిమ్మల్ని ప్రశ్నించడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الكفر ملة واحدة وإن اختلفت أجناس أهله وأماكنهم، فهم يتشابهون في كفرهم وقولهم على الله بغير علم.
అవిశ్వాసం ఒకే ధర్మం ఒక వేళ దాని ప్రజల జాతులు మరియు వారి ప్రదేశాలు వేరైనా కూడా. వారు తమ అవిశ్వాసంలో మరియు అల్లాహ్ పై జ్ఞానం లేకుండా మాట్లాడటంలో పరస్పరం పోలి ఉంటారు.

• أعظم الناس جُرْمًا وأشدهم إثمًا من يصد عن سبيل الله، ويمنع من أراد فعل الخير.
ప్రజల్లోంచి నేరపరంగా పెద్దవారు మరియు వారిలో తీవ్రమైన పాపాత్ములు ఎవరంటే వారే అల్లాహ్ మార్గము నుండి నిరోధించేవారు మరియు మంచి చేయదలచిన వారిని ఆపేవారు.

• تنزّه الله تعالى عن الصاحبة والولد، فهو سبحانه لا يحتاج لخلقه.
మహోన్నతుడైన అల్లాహ్ సహవాసిని మరియు సంతానము కలిగి ఉండటం నుండి అతీతుడు. ఆయన పరిశుద్ధుడు ఆయనకు తన సృష్టిరాసుల అవసరం లేదు.

 
ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߟߝߊߙߌ ߘߏ߫: (119) ߝߐߘߊ ߘߏ߫: ߣߛߌ߬ߡߛߏ ߝߐߘߊ
ߝߐߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ ߞߐߜߍ ߝߙߍߕߍ
 
ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

ߘߊߕߎ߲߯ߠߌ߲