Vertaling van de betekenissen Edele Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Index van vertaling


Vertaling van de betekenissen Vers: (91) Surah: Soerat Joesoef (Jozef)
قَالُوْا تَاللّٰهِ لَقَدْ اٰثَرَكَ اللّٰهُ عَلَیْنَا وَاِنْ كُنَّا لَخٰطِـِٕیْنَ ۟
అతని సోదరులు అతనికి వారు చేసిన దాని నుండి క్షమాపణ కోరుతూ అతనితో ఇలా పలికారు : అల్లాహ్ సాక్షిగా నిశ్చయంగా అల్లాహ్ నీకు ప్రసాధించిన పరిపూర్ణ గుణాల ద్వారా నిన్ను మాపై ప్రాధాన్యతను ప్రసాధించాడు.మరియు నిశ్చయంగా మేము నీకు కలిగించిన దానిలో పాపాత్ములు,దుర్మార్గులమైపోయాము.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• عظم معرفة يعقوب عليه السلام بالله حيث لم يتغير حسن ظنه رغم توالي المصائب ومرور السنين.
యాఖూబ్ అలైహిస్సలాం యొక్క జ్ఞానం ఎంత గొప్పదంటే ఆపదలు సంభవించినా,దుర్భీక్ష పరిశ్థితులు కొనసాగినా ఆయన మంచి నమ్మకము మారలేదు.

• من خلق المعتذر الصادق أن يطلب التوبة من الله، ويعترف على نفسه ويطلب الصفح ممن تضرر منه.
అల్లాహ్ తో క్షమాపణను వేడుకోవటం,తాను తప్పు చేసినట్లు అంగీకరించటం మరియు తన నుండి నష్టం కలిగిన వారితో క్షమాపణ కోరటం నిజమైన క్షమాపణ కోరే వాడి గుణముల్లోంచివి.

• بالتقوى والصبر تنال أعظم الدرجات في الدنيا وفي الآخرة.
దైవ భీతి మరియు సహనము ద్వారా ఇహలోకములో మరియు పరలోకములో ఉన్నత స్థానములు పొందుతారు.

• قبول اعتذار المسيء وترك الانتقام، خاصة عند التمكن منه، وترك تأنيبه على ما سلف منه.
అపరాధి క్షమాపణను స్వీకరించటం,ప్రతీకారమును తీర్చుకోవటమును వదిలివేయటము ముఖ్యంగా అతన్ని అధిగమించినప్పుడు మరియు అతని నుండి ముందు జరిగిన వాటిపై అతన్ని మందలించటమును వదిలివేయటం.

 
Vertaling van de betekenissen Vers: (91) Surah: Soerat Joesoef (Jozef)
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Index van vertaling

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Sluit