Vertaling van de betekenissen Edele Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Index van vertaling


Vertaling van de betekenissen Vers: (43) Surah: Soerat Ibrahim (Abraham)
مُهْطِعِیْنَ مُقْنِعِیْ رُءُوْسِهِمْ لَا یَرْتَدُّ اِلَیْهِمْ طَرْفُهُمْ ۚ— وَاَفْـِٕدَتُهُمْ هَوَآءٌ ۟ؕ
అప్పుడు ప్రజలు తమ సమాదుల నుండి లేచి పిలుపునిచ్చే వారి వైపు తొందర చేస్తూ తమ తలలను పైకి ఎత్తి ఆందోళనతో ఆకాశం వైపు చూస్తూ వెళతారు. వారి చూపులు వారి వైపు మరలవు. కాని అవి వారు చూసిన భయానక పరిస్థితుల వలన విచ్చుకున్నట్లుగా ఉండిపోతాయి. వారి హృదయములు భయానక సన్నివేశము వలన అర్ధం చేసుకో లేక,గ్రహించ లేక శూన్యంగా ఉండిపోతాయి.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• تصوير مشاهد يوم القيامة وجزع الخلق وخوفهم وضعفهم ورهبتهم، وتبديل الأرض والسماوات.
ప్రళయదిన ,సృష్టితాల ఆందోళన,వారి భయము,వారి బలహీనత,వారి విస్మయం మరియు భూమ్యాకాశముల మార్పు దృశ్యాల చిత్రీకరణ.

• وصف شدة العذاب والذل الذي يلحق بأهل المعصية والكفر يوم القيامة.
ప్రళయదినాన పాపాత్ములకు,అవిశ్వాసపరులకు కలిగే శిక్ష మరియు అవమానము తీవ్రత వివరించబడినది.

• أن العبد في سعة من أمره في حياته في الدنيا، فعليه أن يجتهد في الطاعة، فإن الله تعالى لا يتيح له فرصة أخرى إذا بعثه يوم القيامة.
దాసుడికి ఇహలోకములో అతని జీవితంలో అతని వ్యవహారములో స్వేచ్చ ఉన్నది. అటువంటప్పుడు అతడు విధేయతలో కృషి చేయటం తప్పనిసరి. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ ప్రళయదినాన అతనిని లేపినప్పుడు అతనికి మరోక అవకాశము ఇవ్వడు.

 
Vertaling van de betekenissen Vers: (43) Surah: Soerat Ibrahim (Abraham)
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Index van vertaling

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Sluit