Vertaling van de betekenissen Edele Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Index van vertaling


Vertaling van de betekenissen Vers: (75) Surah: Soerat De bij (an-Nahl)
ضَرَبَ اللّٰهُ مَثَلًا عَبْدًا مَّمْلُوْكًا لَّا یَقْدِرُ عَلٰی شَیْءٍ وَّمَنْ رَّزَقْنٰهُ مِنَّا رِزْقًا حَسَنًا فَهُوَ یُنْفِقُ مِنْهُ سِرًّا وَّجَهْرًا ؕ— هَلْ یَسْتَوٗنَ ؕ— اَلْحَمْدُ لِلّٰهِ ؕ— بَلْ اَكْثَرُهُمْ لَا یَعْلَمُوْنَ ۟
పరిశుద్ధుడైన అల్లాహ్ ముష్రికులను ఖండిస్తూ ఒక ఉదాహరణ ఇలా ఇస్తున్నాడు : ఇతరుల యాజమాన్యంలో ఉండి ఎటువంటి ఖర్చు చేసే అధికారం లేకుండా ఉన్న ఒక బానిస ఉన్నాడు.అతని వద్ద ఖర్చు చేయటానికి ఏమీ లేదు. ఇంకో వ్యక్తి.స్వేచ్ఛాపరుడు ఉన్నాడు. అతనికి మేము మా వద్ద నుండి ధర్మ సమ్మతమైన (హలాల్) సంపదను ప్రసాధించాము. అందులో నుండి అతను కోరిన విధంగా ఖర్చు చేస్తాడు. అతను అందులో నుండి రహస్యంగా,బహిర్గంగా తాను కోరిన విధంగా ఖర్చు చేస్తాడు. ఈ ఇద్దరు వ్యక్తులు సమానులు కారు. అలాంటప్పుడు మీరు ఎలా తన ఇష్టానుసారంగా తన రాజ్యంలో అధికారం చెలాయించే,యజమాని అయిన అల్లాహ్ కి,అసమ్మర్ధులైన మీ విగ్రహాలకు మధ్య సమానత్వమును కల్పిస్తున్నారు . స్తోత్రాలు అన్ని స్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ కొరకే. కానీ దైవత్వమును అల్లాహ్ కే ప్రత్యేకించాలని,ఆయన ఒక్కడి ఆరాధన చేయబడటానికి అర్హత కలవాడని చాలామంది ముష్రికులకు తెలియదు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• لله تعالى الحكمة البالغة في قسمة الأرزاق بين العباد، إذ جعل منهم الغني والفقير والمتوسط؛ ليتكامل الكون، ويتعايش الناس، ويخدم بعضهم بعضًا.
దాసుల మధ్య ఆహారోపాధిని పంచిపెట్టే విషయంలో మహోన్నతుడైన అల్లాహ్ కు గొప్ప వివేకము ఉన్నది. అప్పుడే ఆయన వారిలో నుండి ధనికుడిని,పేదవాడిని,మధ్యతరగతికి చెందిన వారిని చేశాడు. విశ్వం పరిపూర్ణమవటానికి,ప్రజలు జీవనం గడపటానికి,ఒకరినొకరు సేవ చేయటానికి.

• دَلَّ المثلان في الآيات على ضلالة المشركين وبطلان عبادة الأصنام؛ لأن شأن الإله المعبود أن يكون مالكًا قادرًا على التصرف في الأشياء، وعلى نفع غيره ممن يعبدونه، وعلى الأمر بالخير والعدل.
ఆయతుల్లో ఉన్నరెండు ఉదాహరణలు ముష్రికుల మార్గభ్రష్టతపై, విగ్రహాల ఆరాధన అసత్యం అనటంపై ఆధారం చూపుతున్నవి. ఎందుకంటే ఆరాధించబడే సత్య ఆరాధ్య దైవం ఆన్నింటిలో అధికారం విషయంలో, తనను ఆరాధించే వారిని లాభం చేకూర్చటంలో,మంచి గురించి,న్యాయం గురించి ఆదేశించటంలో సమర్ధుడైన యజమాని అయి ఉండాలి.

• من نعمه تعالى ومن مظاهر قدرته خلق الناس من بطون أمهاتهم لا علم لهم بشيء، ثم تزويدهم بوسائل المعرفة والعلم، وهي السمع والأبصار والأفئدة، فبها يعلمون ويدركون.
మహోన్నతుడైన అల్లాహ్ అనుగ్రహాల్లో నుంచి,ఆయన సామర్ధ్యము వ్యక్తీకరణలలో నుంచి ఎటువంటి జ్ఞానము లేకుండా మానవులను వారి తల్లుల గర్భాల నుంచి సృష్టించి ఆ తరువాత వారికి జ్ఞాన,విజ్ఞాన కారకాలైన చెవులను,కళ్ళను,హృదయములను ఏర్పాటు చేయటం. వాటి ద్వారా వారు తెలుసుకుంటారు,అర్ధం చేసుకుంటారు.

 
Vertaling van de betekenissen Vers: (75) Surah: Soerat De bij (an-Nahl)
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Index van vertaling

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Sluit