Vertaling van de betekenissen Edele Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Index van vertaling


Vertaling van de betekenissen Vers: (25) Surah: Soerat al-Israa (De nachtelijke tocht)
رَبُّكُمْ اَعْلَمُ بِمَا فِیْ نُفُوْسِكُمْ ؕ— اِنْ تَكُوْنُوْا صٰلِحِیْنَ فَاِنَّهٗ كَانَ لِلْاَوَّابِیْنَ غَفُوْرًا ۟
ఓ ప్రజలారా ఆరాధన విషయంలో, సత్కర్మల విషయంలో, తల్లిదండ్రల పట్ల ఉత్తమంగా మెలిగే విషయంలో, మీ మనస్సుల్లో అయన కొరకు ఉన్న చిత్తశుద్ధి గురించి ఆయనకు బాగా తెలుసు. ఒక వేళ మీ ఆరాధన విషయంలో,మీ తల్లిదండ్రుల కొరకు,ఇతరుల కొరకు మీ వ్యవహారము విషయంలో మీ సంకల్పములు మంచిగా ఉంటే నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన తన వైపునకు పశ్చాత్తాపముతో ఎక్కువగా మరలే వారిని మన్నించేవాడు. అయితే ఎవరైతే తన ప్రభువు పట్ల తన విధేయతలో లేదా తన తల్లిదండ్రుల పట్ల విధేయతలో ముందు జరుగిన లోపము పై పశ్చాత్తాప్పడుతాడో అతనిని అల్లాహ్ మన్నించివేస్తాడు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• ينبغي للإنسان أن يفعل ما يقدر عليه من الخير وينوي فعل ما لم يقدر عليه؛ ليُثاب على ذلك.
మానవుడు తాను చేయగలిగే సత్కర్మలను చేయటం,తాను చేయలేని దాన్ని దానిపై ప్రతిఫలం పొందటం కొరకు సంకల్పించుకోవటం అవసరము.

• أن النعم في الدنيا لا ينبغي أن يُسْتَدل بها على رضا الله تعالى؛ لأنها قد تحصل لغير المؤمن، وتكون عاقبته المصير إلى عذاب الله.
ఇహలోకములోని అనుగ్రహాలు కలగటమును మహోన్నతుడైన అల్లాహ్ మన్నతను ఆధారంగా చూపటం సరి కాదు. ఎందుకంటే ఒక్కొక్క సారి ప్రాపంచిక ప్రయోజనం కలుగుతుంది దానికి తోడుగా దాని పరిణామం అల్లాహ్ శిక్షకు దారి తీస్తుంది.

• الإحسان إلى الوالدين فرض لازم واجب، وقد قرن الله شكرهما بشكره لعظيم فضلهما.
తల్లిదండ్రుల పట్ల మంచిగా మెలగటం ఒక విధ్యుక్త ధర్మం. వాస్తవానికి అల్లాహ్ వారిద్దరి గొప్పతనము వలన వారికి కృతజ్ఞత తెలుపుకోవటమును తనకు కృతజ్ఞత తెలుపుకోవటంతో కలిపాడు.

• يحرّم الإسلام التبذير، والتبذير إنفاق المال في غير حقه.
దుబారా ఖర్చు చేయటంను ఇస్లాం నిషేధిస్తుంది. దుబారా ఖర్చు చేయటమంటే అనవసరమైన చోట ఖర్చు చేయటం.

 
Vertaling van de betekenissen Vers: (25) Surah: Soerat al-Israa (De nachtelijke tocht)
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Index van vertaling

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Sluit