Vertaling van de betekenissen Edele Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Index van vertaling


Vertaling van de betekenissen Vers: (69) Surah: Soerat al-Israa (De nachtelijke tocht)
اَمْ اَمِنْتُمْ اَنْ یُّعِیْدَكُمْ فِیْهِ تَارَةً اُخْرٰی فَیُرْسِلَ عَلَیْكُمْ قَاصِفًا مِّنَ الرِّیْحِ فَیُغْرِقَكُمْ بِمَا كَفَرْتُمْ ۙ— ثُمَّ لَا تَجِدُوْا لَكُمْ عَلَیْنَا بِهٖ تَبِیْعًا ۟
లేదా అల్లాహ్ మిమ్మల్ని మొదటి సారి రక్షించి మీపై చేసిన అనుగ్రహమునకు మీరు కృతఘ్నులవటం వలన మిమ్మల్ని రెండవ సారి సముద్రం వద్దకు తీసుకుని వెళ్ళి మీపై తీవ్రమైన గాలిని వీపింపజేసి మిమ్మల్ని ముంచివేసి ఆ తరువాత మేము మీకు చేసిన దాని నుండి సహాయంగా మమ్మల్ని కోరే వాడినెవరినీ మీరు పొందకపోవటం నుండి నిశ్చింతగా ఉన్నారా ?.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• الإنسان كفور للنعم إلا من هدى الله.
మానవుల్లో అల్లాహ్ సన్మార్గం చూపిన వాడు తప్ప ఇతరులు అనుగ్రహాలపట్ల కృతఘ్నులుగా ఉంటారు.

• كل أمة تُدْعَى إلى دينها وكتابها، هل عملت به أو لا؟ والله لا يعذب أحدًا إلا بعد قيام الحجة عليه ومخالفته لها.
ప్రతీ జాతి తన ధర్మం వైపునకు,తన గ్రంధం వైపునకు పిలవబడుతుంది అది దాని ప్రకారం ఆచరించినదా లేదా ?.మరియు అల్లాహ్ ఎవరినీ అతనికి వ్యతిరేకంగా ఆధారాలు నిరూపితమై అతను వాటిని వ్యతిరేకించిన తరువాత తప్ప శిక్షించడు.

• عداوة المجرمين والمكذبين للرسل وورثتهم ظاهرة بسبب الحق الذي يحملونه، وليس لذواتهم.
ప్రవక్తలు,వారి వారసుల పట్ల అపరాధుల,తిరస్కారుల శతృత్వము వారు ఎత్తుకున్న సత్యము వలనే కాని వారి అస్తిత్వము వలన కాదు.

• الله تعالى عصم النبي من أسباب الشر ومن البشر، فثبته وهداه الصراط المستقيم، ولورثته مثل ذلك على حسب اتباعهم له.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రవక్తను చెడు కారకాల నుండి,మానవుల నుండి రక్షించాడు. అతనిని అనుసరించిన వారికి తగ్గట్టుగా వారసుల కొరకు అదేవిధంగా ఉంటుంది

 
Vertaling van de betekenissen Vers: (69) Surah: Soerat al-Israa (De nachtelijke tocht)
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Index van vertaling

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Sluit