Check out the new design

Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran. * - Index van vertaling


Vertaling van de betekenissen Vers: (176) Surah: Albaqarah
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ نَزَّلَ الْكِتٰبَ بِالْحَقِّ ؕ— وَاِنَّ الَّذِیْنَ اخْتَلَفُوْا فِی الْكِتٰبِ لَفِیْ شِقَاقٍ بَعِیْدٍ ۟۠
అల్లాహ్ దైవ గ్రంధములను సత్యంతోపాటు అవతరింపజేయటం మూలంగా వారు జ్ఞానమును,సన్మార్గమును దాచివేయటం వలన ఈ ప్రతిఫలము,వాటిని (జ్ఞానం,సన్మార్గం) తెలియజేయాలి,దాచివేయకూడదు.నిశ్చయంగా ఎవరైతే దైవ గ్రంధముల విషయంలో వాటిలోంచి కొన్నింటిపై విశ్వాసమును కనబరిచి వాటిలోంచి కొన్నింటిని దాచివేస్తారో వారు అంతర్యంలో,తగాదాల్లో సత్యము నుండి సదూరంలో ఉంటారు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• أكثر ضلال الخلق بسبب تعطيل العقل، ومتابعة من سبقهم في ضلالهم، وتقليدهم بغير وعي.
బుద్ధిలేమితనము,తమ పూర్వికుల అప మార్గమను అనుసరించటం,అవగాహన లేకుండా అనుకరించడం వలనే సృష్టి యొక్క మార్గభష్టత ఎక్కువగా ఉంటుంది.

• عدم انتفاع المرء بما وهبه الله من نعمة العقل والسمع والبصر، يجعله مثل من فقد هذه النعم.
మనిషి అల్లాహ్ ప్రసాదించిన బుద్ధి,వినికిడి,చూపు లాంటి అనుగ్రహాల ద్వారా లబ్ది పొందక పోవటం అతనిని అనుగ్రహాలను పోగొట్టుకున్న వాడి మాదిరిగా చేస్తుంది.

• من أشد الناس عقوبة يوم القيامة من يكتم العلم الذي أنزله الله، والهدى الذي جاءت به رسله تعالى.
అల్లాహ్ అవతరింప జేసిన జ్ఞానమును,ఆయన ప్రవక్తలు తీసుకుని వచ్చిన సన్మార్గమును దాచి వేసేవాడు ప్రళయదినాన ప్రజల్లోంచి కఠిన శిక్షను అనుభవిస్తాడు.

• من نعمة الله تعالى على عباده المؤمنين أن جعل المحرمات قليلة محدودة، وأما المباحات فكثيرة غير محدودة.
తన దాసుల్లోంచి విశ్వాసులపై ఆయన నిషిద్ధ వస్తువులను తక్కువగా,పరిమితంగా చేయటం,అనుమతించబడిన వాటిని ఎక్కువగా,అపరిమితంగా చేయటం అల్లాహ్ అనుగ్రహాల్లోంచివి.

 
Vertaling van de betekenissen Vers: (176) Surah: Albaqarah
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran. - Index van vertaling

Uitgegeven door het Tafsier Centrum voor Koranstudies.

Sluit