Check out the new design

Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran. * - Index van vertaling


Vertaling van de betekenissen Vers: (44) Surah: An-nisa
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ اُوْتُوْا نَصِیْبًا مِّنَ الْكِتٰبِ یَشْتَرُوْنَ الضَّلٰلَةَ وَیُرِیْدُوْنَ اَنْ تَضِلُّوا السَّبِیْلَ ۟ؕ
ఓ ప్రవక్త అల్లాహ్ తౌరాత్ జ్ఞానంలో నుంచి కొంత భాగం ప్రసాదించిన యూదుల విషయం మీకు తెలియదా వారు సన్మార్గమునకు బదులుగా అపమార్గమును ఎంచుకున్నారు. మరియు వారు మిమ్మల్ని ఓ విశ్వాసపరులారా మీరు వారి వక్ర మార్గములో నడవటం కొరకు ప్రవక్త తీసుకుని వచ్చిన సన్మార్గము నుంచి అపమార్గమునకు లోను చేయటానికి అత్యాశ కలిగి ఉన్నారు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• من كمال عدله تعالى وتمام رحمته أنه لا يظلم عباده شيئًا مهما كان قليلًا، ويتفضل عليهم بمضاعفة حسناتهم.
మహోన్నతుడైన అల్లాహ్ న్యాయం యొక్క పరిపూర్ణత మరియు ఆయన కారుణ్యం యొక్క సంపూర్ణతలో నుంచి ఆయన తన దాసులను హింసించడు అది ఎంత తక్కువైనా కూడా. మరియు ఆయన వారి పుణ్యాలను రెట్టింపు చేయటం ద్వారా వారిపై అనుగ్రహించాడు.

• من شدة هول يوم القيامة وعظم ما ينتظر الكافر يتمنى أن يكون ترابًا.
పునరుత్థాన దినం యొక్క భయానక తీవ్రత మరియు అవిశ్వాసి కోసం ఎదురుచూస్తున్న గొప్పతనం నుండి, అతడు మట్టిగా ఉండాలని కోరుకుంటాడు.

• الجنابة تمنع من الصلاة والبقاء في المسجد، ولا بأس من المرور به دون مُكْث فيه.
వీర్య స్కలనం (జనాబత్) నమాజు నుండి మరియు మస్జిదులో ఉండటం నుండి నిరోధిస్తుంది. అందులో ఆగకుండా దాని లోపలి నుండి దాటి వెళ్ళటంలో తప్పు లేదు.

• تيسير الله على عباده بمشروعية التيمم عند فقد الماء أو عدم القدرة على استعماله.
నీరు లేనప్పుడు లేదా దాన్ని వినియోగించే స్థితిలో లేనప్పుడు తయమ్ముమ్ చేసుకోవటము ధర్మబద్ధం చేసి అల్లాహ్ తన దాసులపై సౌలభ్యమును కలిగింపజేశాడు.

 
Vertaling van de betekenissen Vers: (44) Surah: An-nisa
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran. - Index van vertaling

Uitgegeven door het Tafsier Centrum voor Koranstudies.

Sluit