Check out the new design

Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran. * - Index van vertaling


Vertaling van de betekenissen Vers: (56) Surah: El-Maidah
وَمَنْ یَّتَوَلَّ اللّٰهَ وَرَسُوْلَهٗ وَالَّذِیْنَ اٰمَنُوْا فَاِنَّ حِزْبَ اللّٰهِ هُمُ الْغٰلِبُوْنَ ۟۠
మరియు ఎవడైతే సహాయము ద్వారా అల్లాహ్ ను ఆయన ప్రవక్తను మిత్రులుగా చేసుకుంటాడో అతడు అల్లాహ్ పక్షం వాడు. మరియు అల్లాహ్ పక్షం వారే విజయం సాధిస్తారు ఎందుకంటే అల్లాహ్ వారికి సహాయకుడిగా ఉంటాడు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• التنبيه علي عقيدة الولاء والبراء التي تتلخص في الموالاة والمحبة لله ورسوله والمؤمنين، وبغض أهل الكفر وتجنُّب محبتهم.
స్నేహము చేయటం మరియు ద్వేషించటం యొక్క ఆ నమ్మకం పై హెచ్చరిక ఏదైతే అల్లాహ్ తో,ఆయన ప్రవక్తతో విశ్వాసపరులతో స్నేహం చేసే విషయంలో మరియు అవిశ్వాసులను ద్వేషించటంలో మరియు వారి ఇష్టత నుండి దూరంగా ఉండటంలో సంగ్రహిస్తుంది.

• من صفات أهل النفاق: موالاة أعداء الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ శతృవులతో స్నేహం చేయటం కపటుల గుణము.

• التخاذل والتقصير في نصرة الدين قد ينتج عنه استبدال المُقَصِّر والإتيان بغيره، ونزع شرف نصرة الدين عنه.
ధర్మానికి సహాయము చేసే విషయంలో విఫలం కావటం మరియు నిర్లక్ష్యం వహించటం దాని ఫలితం నిర్లక్ష్యం వహించే వాడిని మార్చి అతనికి బదులుగా ఇతరులను తీసుకురావటం మరియు అతని నుండి ధర్మానికి సహాయం చేసే గౌరవమును తొలగించటం జరుగుతుంది.

• التحذير من الساخرين بدين الله تعالى من الكفار وأهل النفاق، ومن موالاتهم.
అల్లాహ్ ధర్మం పట్ల ఎగతాళి చేసే అవిశ్వాసపరులు మరియు కపటుల నుండి మరియు వారితో స్నేహం చేయటం నుండి హెచ్చరిక.

 
Vertaling van de betekenissen Vers: (56) Surah: El-Maidah
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran. - Index van vertaling

Uitgegeven door het Tafsier Centrum voor Koranstudies.

Sluit