د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (11) سورت: يوسف
قَالُوْا یٰۤاَبَانَا مَا لَكَ لَا تَاْمَنَّا عَلٰی یُوْسُفَ وَاِنَّا لَهٗ لَنٰصِحُوْنَ ۟
మరియు వారందరు ఆయన్ను దూరం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తమ తండ్రి అయిన యాఖూబ్ తో ఇలా పలికారు : ఓ మా తండ్రి మీకేమయింది మీరు యూసుఫ్ విషయంలో మమ్మల్ని ఎందుకు నమ్మకస్తులుగా చేయటం లేదు ?.మరియు నిశ్చయంగా మేము అతనిపై దయ కలవారము అతనిని హాని కలిగించే వాటి నుండి అతనిని జాగ్రత్తగా చూసుకుంటాము.మరియు మేము అతని రక్షణ గురించి,అతని భద్రత గురించి అతను నీ వద్దకు భద్రంగా చేరే వరకు అతనికి సలహా ఇచ్చేవారము.అటువంటప్పుడు అతన్ని మాతో పంపించటానికి నిన్ను ఏది ఆపుతుంది ?.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• ثبوت الرؤيا شرعًا، وجواز تعبيرها.
కల ధర్మబద్దంగా నిరూపించబడింది మరియు దాని తాత్పర్యం తెలియపరచటానికి అనుమతి ఉన్నది.

• مشروعية كتمان بعض الحقائق إن ترتب على إظهارها شيءٌ من الأذى.
కొన్ని వాస్తవాలను బహిర్గతం చేయటంలో ఏదైన కీడు సంభవించే భయం ఉంటే దాన్ని దాచిపెట్టడం ధర్మబద్దం చేయబడింది.

• بيان فضل ذرية آل إبراهيم واصطفائهم على الناس بالنبوة.
ఇబ్రాహీం సంతతి ప్రాముఖ్యత మరియు వారిని ఫ్రజలపై దైవదౌత్యం ద్వారా ఎన్నుకునే ప్రకటన.

• الميل إلى أحد الأبناء بالحب يورث العداوة والحسد بين الإِخوة.
కుమారుల్లో ఏ ఒకరి వైపు ప్రేమతో మొగ్గు చూపటం సోదరుల మధ్య శతృత్వమును,అసూయను కలిగిస్తుంది.

 
د معناګانو ژباړه آیت: (11) سورت: يوسف
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - د ژباړو فهرست (لړلیک)

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بندول