د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (27) سورت: يوسف
وَاِنْ كَانَ قَمِیْصُهٗ قُدَّ مِنْ دُبُرٍ فَكَذَبَتْ وَهُوَ مِنَ الصّٰدِقِیْنَ ۟
ఒక వేళ అతని చొక్కా వెనుక నుండి చినిగి ఉంటే అది అతని నిజాయితీకి సూచన.ఎందుకంటే ఆమె అతన్ని ప్రేరేపించటానికి ప్రయత్నించి ఉంటుంది మరియు అతను ఆమె నుండి పారిపోవటానికి ప్రయత్నించి ఉంటాడు.అప్పుడు ఆమె అబద్దం పలికినది అవుతుంది.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• قبح خيانة المحسن في أهله وماله، الأمر الذي ذكره يوسف من جملة أسباب رفض الفاحشة.
ఉపకారము చేసిన వారి ఇంటి వారి విషయంలో,అతని సంపదలో అవినీతికి పాల్పడటం యొక్క చెడ్డతనము దీనినే యూసుఫ్ అశ్లీలతను తిరస్కరించడానికి కారణాల్లో పేర్కొన్నాడు.

• بيان عصمة الأنبياء وحفظ الله لهم من الوقوع في السوء والفحشاء.
ప్రవక్తల రక్షణ మరియు వారిని చెడులో,అశ్లీలతలో పడకుండా అల్లాహ్ రక్షణ ప్రకటణ.

• وجوب دفع الفاحشة والهرب والتخلص منها.
అశ్లీలతను దూరం చేయటం మరియు దాని నుండి తప్పించుకోవడం,దూరంగా ఉండటం తప్పనిసరి.

• مشروعية العمل بالقرائن في الأحكام.
ఆదేశాల విషయంలో ఖుర్ఆన్ పట్ల సందర్భోచితంగా పనిచేసే చట్టబద్ధత.

 
د معناګانو ژباړه آیت: (27) سورت: يوسف
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - د ژباړو فهرست (لړلیک)

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بندول