د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (79) سورت: النحل
اَلَمْ یَرَوْا اِلَی الطَّیْرِ مُسَخَّرٰتٍ فِیْ جَوِّ السَّمَآءِ ؕ— مَا یُمْسِكُهُنَّ اِلَّا اللّٰهُ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟
ఏమీ అల్లాహ్ పక్షులకు ప్రసాధించిన రెక్కలతో,సున్నితమైన గాలితో గాలిలో ఎగరటానికి సిద్ధం చేయబడిన,ఆజ్ఞాబద్ధులైన పక్షుల వైపు ముష్రికులు చూడటం లేదా ?. మరియు ఆయన వాటికి తమ రెక్కలను మూయటం,వాటిని చాచటం గురించి సూచించాడు. గాలిలో పడిపోవటం నుండి సమర్ధుడైన అల్లాహ్ మాత్రమే వాటిని ఆపి ఉంచాడు. నిశ్చయంగా ఈ ఆజ్ఞాబద్ధం చేయటంలో,పడకుండా ఆపటంలో అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే వారి కొరకు సూచనలున్నాయి. ఎందుకంటే వారే సూచనల ద్వారా,గుణపాఠాల ద్వారా ప్రయోజనం చెందుతారు.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• لله تعالى الحكمة البالغة في قسمة الأرزاق بين العباد، إذ جعل منهم الغني والفقير والمتوسط؛ ليتكامل الكون، ويتعايش الناس، ويخدم بعضهم بعضًا.
దాసుల మధ్య ఆహారోపాధిని పంచిపెట్టే విషయంలో మహోన్నతుడైన అల్లాహ్ కు గొప్ప వివేకము ఉన్నది. అప్పుడే ఆయన వారిలో నుండి ధనికుడిని,పేదవాడిని,మధ్యతరగతికి చెందిన వారిని చేశాడు. విశ్వం పరిపూర్ణమవటానికి,ప్రజలు జీవనం గడపటానికి,ఒకరినొకరు సేవ చేయటానికి.

• دَلَّ المثلان في الآيات على ضلالة المشركين وبطلان عبادة الأصنام؛ لأن شأن الإله المعبود أن يكون مالكًا قادرًا على التصرف في الأشياء، وعلى نفع غيره ممن يعبدونه، وعلى الأمر بالخير والعدل.
ఆయతుల్లో ఉన్నరెండు ఉదాహరణలు ముష్రికుల మార్గభ్రష్టతపై, విగ్రహాల ఆరాధన అసత్యం అనటంపై ఆధారం చూపుతున్నవి. ఎందుకంటే ఆరాధించబడే సత్య ఆరాధ్య దైవం ఆన్నింటిలో అధికారం విషయంలో, తనను ఆరాధించే వారిని లాభం చేకూర్చటంలో,మంచి గురించి,న్యాయం గురించి ఆదేశించటంలో సమర్ధుడైన యజమాని అయి ఉండాలి.

• من نعمه تعالى ومن مظاهر قدرته خلق الناس من بطون أمهاتهم لا علم لهم بشيء، ثم تزويدهم بوسائل المعرفة والعلم، وهي السمع والأبصار والأفئدة، فبها يعلمون ويدركون.
మహోన్నతుడైన అల్లాహ్ అనుగ్రహాల్లో నుంచి,ఆయన సామర్ధ్యము వ్యక్తీకరణలలో నుంచి ఎటువంటి జ్ఞానము లేకుండా మానవులను వారి తల్లుల గర్భాల నుంచి సృష్టించి ఆ తరువాత వారికి జ్ఞాన,విజ్ఞాన కారకాలైన చెవులను,కళ్ళను,హృదయములను ఏర్పాటు చేయటం. వాటి ద్వారా వారు తెలుసుకుంటారు,అర్ధం చేసుకుంటారు.

 
د معناګانو ژباړه آیت: (79) سورت: النحل
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - د ژباړو فهرست (لړلیک)

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بندول