Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (61) سورت: اسراء
وَاِذْ قُلْنَا لِلْمَلٰٓىِٕكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِیْسَ ؕ— قَالَ ءَاَسْجُدُ لِمَنْ خَلَقْتَ طِیْنًا ۟ۚ
ఓ ప్రవక్తా మేము దైవదూతలతో ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి :"మీరు ఆరాధన కొరకు కాకుండా శుభాకాంక్షల సాష్టాంగపడండి".అప్పుడు వారందరు విధేయత చూపి ఆయన కొరకు సాష్టాంగపడ్డారు. కాని ఇబ్లీసు ఆయన కొరకు సాష్టాంగపడటం నుండి అహంకారమును ప్రదర్శిస్తూ ఇలా పలుకుతూ నిరాకరించాడు : "ఏమీ నీవు మట్టితో సృష్టించిన వాడికి నేను సాష్టాంగపడాలా ?.మరియు నీవు నన్ను అగ్నితో పుట్టించావు.అయితే నేనే అతనికన్న గొప్పవాడిని".
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• من رحمة الله بالناس عدم إنزاله الآيات التي يطلبها المكذبون حتى لا يعاجلهم بالعقاب إذا كذبوا بها.
సత్యతిరస్కారులు కోరిన సూచనలను అవతరింపజేయకుండా చివరికి వారు వాటిని తిరస్కరించినప్పుడు వారిపై శిక్షను తొందరగా కలిగించకపోవటం ప్రజలపై అల్లాహ్ కారుణ్యములోంచిది.

• ابتلى الله العباد بالشيطان الداعي لهم إلى معصية الله بأقواله وأفعاله.
తన మాటల ద్వారా,తన చేతల ద్వారా అల్లాహ్ అవిధేయత వైపునకు పిలిచే షైతాను ద్వారా అల్లాహ్ దాసులను పరీక్షించాడు.

• من صور مشاركة الشيطان للإنسان في الأموال والأولاد: ترك التسمية عند الطعام والشراب والجماع، وعدم تأديب الأولاد.
తినేటప్పుడు,త్రాగేటప్పుడు,సంభోగము చేసేటప్పుడు,అల్లాహ్ పేరును పలకటమును (బిస్మిల్లాహ్ ను) వదిలివేయటము,సంతానము యొక్క క్రమశిక్షణ లేకపోవటం, మానవుని సంపదలో,సంతానములో షైతాను యొక్క భాగస్వామ్యమునకు ప్రతిరూపము.

 
د معناګانو ژباړه آیت: (61) سورت: اسراء
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول