د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (65) سورت: الزمر
وَلَقَدْ اُوْحِیَ اِلَیْكَ وَاِلَی الَّذِیْنَ مِنْ قَبْلِكَ ۚ— لَىِٕنْ اَشْرَكْتَ لَیَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُوْنَنَّ مِنَ الْخٰسِرِیْنَ ۟
ఓ ప్రవక్తా నిశ్చయంగా అల్లాహ్ మీ వైపునకు ఇలా దైవవాణిని అవతరింపజేశాడు మరియు మీకన్న పూర్వ ప్రవక్తలకు ఇలా దైవవాణిని అవతరింపజేశాడు : ఒక వేళ మీరు అల్లాహ్ తో పాటు ఇతరులను ఆరాధన చేస్తే మీ సత్కర్మ యొక్క పుణ్యము వృధా అయిపోతుంది. మరియు మీరు ఇహలోకములో మీ ధర్మమును నష్టపోవటము ద్వారా మరియు పరలోకములో శిక్ష ద్వారా నష్టపోయేవారిలోంచి అయిపోతారు.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الكِبْر خلق ذميم مشؤوم يمنع من الوصول إلى الحق.
అహంకారము చెడ్డదైన,దూషించబడిన గుణము .అది సత్యమునకు చేరటం నుండి ఆపుతుంది.

• سواد الوجوه يوم القيامة علامة شقاء أصحابها.
ముఖములు నల్లగా మారిపోవటం ప్రళయదినమున అది కలవారి యొక్క దుష్టతకు సూచన.

• الشرك محبط لكل الأعمال الصالحة.
షిర్కు సత్కర్మలన్నింటిని వృధా చేస్తుంది.

• ثبوت القبضة واليمين لله سبحانه دون تشبيه ولا تمثيل.
పరిశుద్ధుడైన అల్లాహ్ కొరకు పిడికిలి మరియు కుడి చేయి ఎటువంటి పోలిక,ఉపమానము లేకుండా నిరూపించబడినది.

 
د معناګانو ژباړه آیت: (65) سورت: الزمر
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - د ژباړو فهرست (لړلیک)

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بندول