د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (144) سورت: النساء
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوا الْكٰفِرِیْنَ اَوْلِیَآءَ مِنْ دُوْنِ الْمُؤْمِنِیْنَ ؕ— اَتُرِیْدُوْنَ اَنْ تَجْعَلُوْا لِلّٰهِ عَلَیْكُمْ سُلْطٰنًا مُّبِیْنًا ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారిని విశ్వాసపరులను వదిలి వారితో స్నేహం చేస్తు పరిశుద్ధులుగా చేసుకోకండి. ఏమీ మీ ఈ చర్య ద్వారా మీరు శిక్షకు అర్హులవటం పై సూచించే స్పష్టమైన ఆధారమును మీకు వ్యతిరేకంగా అల్లాహ్ ముందు ఉంచదలచారా ?!
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• بيان صفات المنافقين، ومنها: حرصهم على حظ أنفسهم سواء كان مع المؤمنين أو مع الكافرين.
కపట విశ్వసుల గుణాల ప్రకటన. మరియు అందులో నుంచి వారు విశ్వాసపరులతో నైనా లేదా అవిశ్వాసపరులతో నైన తమ భాగమును పొందుటకు అత్యాశను కలిగి ఉండటం.

• أعظم صفات المنافقين تَذَبْذُبُهم وحيرتهم واضطرابهم، فلا هم مع المؤمنين حقًّا ولا مع الكافرين.
కపటుల పెద్ద లక్షణాలు వారు కలవరపడటం,గందరగోళంలో పడటం,వ్యాకులం చెందటం. వాస్తవానికి వారు విశ్వాసపరులతో ఉండరు మరియు అవిశ్వాసపరులతో ఉండరు.

• النهي الشديد عن اتخاذ الكافرين أولياء من دون المؤمنين.
విశ్వాసపరులను వదిలి అవిశ్వాపరులను స్నేహితులుగా చేసుకోవటం నుండి తీవ్ర వారింపు.

• أعظم ما يتقي به المرء عذاب الله تعالى في الآخرة هو الإيمان والعمل الصالح.
పరలోకములో మహోన్నతుడైన అల్లాహ్ శిక్ష నుండి మనిషి విముక్తి పొందే గొప్ప కార్యాల్లోంచి అది అల్లాహ్ పై విశ్వాసము మరియు సత్కర్మ.

 
د معناګانو ژباړه آیت: (144) سورت: النساء
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - د ژباړو فهرست (لړلیک)

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بندول