Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (37) سورت: نساء
١لَّذِیْنَ یَبْخَلُوْنَ وَیَاْمُرُوْنَ النَّاسَ بِالْبُخْلِ وَیَكْتُمُوْنَ مَاۤ اٰتٰىهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ؕ— وَاَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ عَذَابًا مُّهِیْنًا ۟ۚ
మరియు అల్లాహ్ తాను ప్రసాదించిన తన ఆహారములోంచి ఖర్చు చేయటమును విధిగావించిన దాన్ని ఆపేవారిని మరియు దాని గురించి ఇతరులను తమ మాటల ద్వారా తన చేతల ద్వారా ఆదేశించేవారిని ఇష్టపడడు. మరియు వారు అల్లాహ్ తన అనుగ్రహములో నుంచి తమకు ప్రసాదించిన ఆహారమును మరియు జ్ఞానమును,ఇతరవాటిని దాస్తున్నారు. మరియు వారు సత్యమును ప్రజల ముందు బహిర్గతం చేయరు. కాని దాన్ని దాచివేస్తారు. మరియు అసత్యమును బహిర్గతం చేస్తున్నారు. మరియు ఈ లక్షణాలు అవిశ్వాసము యొక్క లక్షణాలు. మరియు నిశ్చయంగా మేము అవిశ్వాసపరుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• ثبوت قِوَامة الرجال على النساء بسبب تفضيل الله لهم باختصاصهم بالولايات، وبسبب ما يجب عليهم من الحقوق، وأبرزها النفقة على الزوجة.
పురుషులకు స్త్రీలపై పరిరక్షణ యొక్క నిరూపణ వారి కొరకు సంరక్షణ ద్వారా అల్లాహ్ ఏదైతే ప్రాధాన్యతను అనుగ్రహించాడో దాని వలన మరియు వారిపై ఏవైతే హక్కులు అనివార్యమై ఉన్నవో వాటి వలన. వాటిలో బాహ్యమైనది భార్యపై చేసే ఖర్చు.

• التحذير من البغي وظلم المرأة في التأديب بتذكير العبد بقدرة الله عليه وعلوه سبحانه.
దాసునిపై అల్లాహ్ యొక్క సామర్ధ్యము మరియు పరిశుద్ధుడైన ఆయన గొప్పతనము ఏదైతే ఉన్నదో దాని ద్వారా దాసుడికి హిత బోధన చేయటం ద్వారా క్రమశిక్షణ నేర్పటం విషయంలో స్త్రీని హింసించటం,దుర్మార్గమునకు పాల్పడటం నుండి హెచ్చరించటం.

• التحذير من ذميم الأخلاق، كالكبر والتفاخر والبخل وكتم العلم وعدم تبيينه للناس.
అహంకారం,పరస్పరం గొప్పలు చెప్పుకోవటం,పసినారితనం చూపటం,జ్ఞానమును దాచటం,ప్రజలను హెచ్చరించకపోవటం లాంటి దుర గుణాల నుండి హెచ్చరించటం.

 
د معناګانو ژباړه آیت: (37) سورت: نساء
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول