Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (2) سورت: تحریم
قَدْ فَرَضَ اللّٰهُ لَكُمْ تَحِلَّةَ اَیْمَانِكُمْ ۚ— وَاللّٰهُ مَوْلٰىكُمْ ۚ— وَهُوَ الْعَلِیْمُ الْحَكِیْمُ ۟
వాస్తవానికి అల్లాహ్ మీ కొరకు పరిహారము ద్వారా మీ ప్రమాణాల నుండి బయటపడటమును ధర్మ బద్ధం చేశాడు ఒక వేళ మీరు దాని కన్న మంచి దాన్ని పొందితే లేదా ఆ విషయంలో ప్రమాణమును భంగపరచి ఉంటే. మరియు అల్లాహ్ మీకు సహాయం చేసేవాడును. మరియు మీ పరిస్థితులను గురించి,మీకు ప్రయోజనం కలిగించే వాటి గురించి ఆయనకు బాగా తెలుసు. తాను ధర్మ బద్ధం చేసే విషయంలో మరియు తన విధి వ్రాతలో వివేకవంతుడు.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• مشروعية الكَفَّارة عن اليمين.
ప్రమాణము యొక్క పరిహారం ధర్మ బద్ధం చేయబడింది.

• بيان منزلة النبي صلى الله عليه وسلم عند ربه ودفاعه عنه.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థానము ఆయన ప్రభువు వద్ద ఉన్న దాని గురించి మరియు ఆయనను సమర్ధించే దాని గురించి ప్రకటన.

• من كرم المصطفى صلى الله عليه وسلم مع زوجاته أنه كان لا يستقصي في العتاب فكان يعرض عن بعض الأخطاء إبقاءً للمودة.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరపు నుండి తన సతీమణులపై ఉన్న కరుణ ఆయన నిందించటంలో పరిశోధించలేదు. ప్రేమానురాగాలను ఉంచటానికి కొన్ని తప్పిదాలను మన్నించేశారు.

• مسؤولية المؤمن عن نفسه وعن أهله.
విశ్వాసపరుడు తన స్వయం గురించి మరియు తన ఇంటివారి గురించి ప్రశ్నించబడుతాడు.

 
د معناګانو ژباړه آیت: (2) سورت: تحریم
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول