د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (120) سورت: التوبة
مَا كَانَ لِاَهْلِ الْمَدِیْنَةِ وَمَنْ حَوْلَهُمْ مِّنَ الْاَعْرَابِ اَنْ یَّتَخَلَّفُوْا عَنْ رَّسُوْلِ اللّٰهِ وَلَا یَرْغَبُوْا بِاَنْفُسِهِمْ عَنْ نَّفْسِهٖ ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ لَا یُصِیْبُهُمْ ظَمَاٌ وَّلَا نَصَبٌ وَّلَا مَخْمَصَةٌ فِیْ سَبِیْلِ اللّٰهِ وَلَا یَطَـُٔوْنَ مَوْطِئًا یَّغِیْظُ الْكُفَّارَ وَلَا یَنَالُوْنَ مِنْ عَدُوٍّ نَّیْلًا اِلَّا كُتِبَ لَهُمْ بِهٖ عَمَلٌ صَالِحٌ ؕ— اِنَّ اللّٰهَ لَا یُضِیْعُ اَجْرَ الْمُحْسِنِیْنَ ۟ۙ
మదీనా వాసులకి మరియు దాని చుట్టుప్రక్కల పల్లెవాసులకి దైవప్రవక్త స్వయంగా యుద్ధము కొరకు బయలు దేరినప్పుడు దైవ ప్రవక్త నుండి వెనుక ఉండిపోవటం తగదు.తమ ప్రాణముల గురించి పిసినారితనము చూపి మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణమునకు బదులుగా తమ ప్రాణములను కాపాడుకోవటం వారికి తగదు.కాని వారు ఆయన ప్రాణములకు బదులుగా తమ ప్రాణములను ఖర్చు చేయటం వారిపై అనివార్యము.ఇది ఎందుకంటే అల్లాహ్ మార్గములో వారికి కలిగే దప్పిక,అలసట,ఆకలి మరియు వారి ఏదైన ఆ ప్రాంతములో దిగి ఉండటం అవిశ్వాసపరుల కోపాన్ని రేకెత్తిస్తుందో,శతృవుల నుండి వారు పొందే హతమార్చబడటం గానీ లేదా బంధీ చేయబడటం గానీ లేదా యుద్ధప్రాప్తి గానీ లేదా పరాభవం గానీ దాని వలన అల్లాహ్ వారి కొరకు వారి నుండి స్వీకరించే ఒక సత్కార్య పుణ్యమును వ్రాస్తాడు.నిశ్చయంగా అల్లాహ్ పుణ్యాత్ముల ప్రతిఫలాన్ని వ్యర్ధపరచడు.కాని ఆయన వారికి దాని పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.మరియు దానిపై వారిని అధికం చేస్తాడు.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• وجوب تقوى الله والصدق وأنهما سبب للنجاة من الهلاك.
అల్లాహ్ భీతి,నిజాయితీ తప్పనిసరి.మరియు అవి రెండు వినాశనము నుండి విముక్తికి కారణం.

• عظم فضل النفقة في سبيل الله.
అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం యొక్క ప్రాముఖ్యత గొప్పతనము.

• وجوب التفقُّه في الدين مثله مثل الجهاد، وأنه لا قيام للدين إلا بهما معًا.
ధర్మ విషయంలో అవగాహన తప్పనిసరి అది ధర్మపోరాటం లాంటిది.ధర్మస్థాపన ఆ రెండిటితోనే సాధ్యం.

 
د معناګانو ژباړه آیت: (120) سورت: التوبة
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - د ژباړو فهرست (لړلیک)

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بندول