د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (126) سورت: التوبة
اَوَلَا یَرَوْنَ اَنَّهُمْ یُفْتَنُوْنَ فِیْ كُلِّ عَامٍ مَّرَّةً اَوْ مَرَّتَیْنِ ثُمَّ لَا یَتُوْبُوْنَ وَلَا هُمْ یَذَّكَّرُوْنَ ۟
ఏమి కపటవిశ్వాసులు తమ స్థితిని బహిర్గతం చేసి,ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు సార్లు వారి కపటత్వమును బట్టబయలు చేసి వారికి అల్లాహ్ పరీక్షించటం నుండి గుణపాఠమును నేర్చుకుంటూ చూడరా ?.ఆ పిదప వారికి ఇదంతా అల్లాహ్ నే చేశాడని తెలిసి కూడా తమ అవిశ్వాసము నుండి ఆయన వద్ద పశ్చాత్తాప్పడటం లేదు.మరియు తమ కపట విశ్వాసమును విడనాడటం లేదు.మరియు వారికి సంభవించినది అల్లాహ్ వద్ద నుండి అయినా వారు హితబోధన గ్రహించటం లేదు.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• وجوب ابتداء القتال بالأقرب من الكفار إذا اتسعت رقعة الإسلام، ودعت إليه حاجة.
ఇస్లాం యొక్క పరిధి విస్తరించి,దానికి అవసరమైతే దగ్గర ఉన్న అవిశ్వాసపరులతో పోరాడటం ప్రారంభించటం విధి.

• بيان حال المنافقين حين نزول القرآن عليهم وهي الترقُّب والاضطراب.
ఖుర్ఆన్ అవతరణ సమయంలో కపటవిశ్వాసుల పరిస్థితి ప్రకటన అవి ఎదురుచూపులు,అయోమయ పరిస్థితులు.

• بيان رحمة النبي صلى الله عليه وسلم بالمؤمنين وحرصه عليهم.
విశ్వాసపరులపై దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యము మరియు విశ్వాసులకు దాని ఆశ ప్రకటన.

• في الآيات دليل على أن الإيمان يزيد وينقص، وأنه ينبغي للمؤمن أن يتفقد إيمانه ويتعاهده فيجدده وينميه؛ ليكون دائمًا في صعود.
విశ్వాసము పెరుగుతూ,తరుగుతూ ఉంటుందన్న దానిపై ఆధారం ఆయతుల్లో ఉన్నది.ఒక విశ్వాసపరుని కొరకు తన విశ్వాసమును పరిశీలించటం,దాన్ని పరిరక్షించటం,దాన్ని పునరుద్ధరిచటం,దాన్ని పెంపొందించటం అది ఎల్లప్పుడు పురోగతిలో ఉండటానికి ఎంతో అవసరం.

 
د معناګانو ژباړه آیت: (126) سورت: التوبة
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - د ژباړو فهرست (لړلیک)

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بندول