Check out the new design

Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão. * - Índice de tradução


Tradução dos significados Versículo: (37) Surah: Al-Baqarah
فَتَلَقّٰۤی اٰدَمُ مِنْ رَّبِّهٖ كَلِمٰتٍ فَتَابَ عَلَیْهِ ؕ— اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِیْمُ ۟
ఆదమ్ ('అ.స.)అల్లాహ్ నుంచి పొందిన మాటల ద్వారా ప్రార్ధించవలసినదిగా సూచించబడ్డారు.అవి అల్లాహ్ తెలిపిన ఈ వాక్యాలలో ఉన్నాయి:అప్పుడు వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు ఓ మా ప్రభువా మాకు మేమే అన్యాయం చేసుకున్నాము మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే మరియు క్షమించకపోతే నిశ్చయంగా మేము నష్టపోయే వారమౌవుతాము.(7ఆరాఫ్:23) కనుక అల్లాహ్ వారి క్షమాపణను స్వీకరించాడు మరియు ఆయన అమితంగా క్షమించేవాడు మరియు తన దాసులను అనన్యంగా కనికరించేవాడు.
Os Tafssir em língua árabe:
Das notas do versículo nesta página:
• الواجب على المؤمن إذا خفيت عليه حكمة الله في بعض خلقه وأَمْرِهِ أن يسلِّم لله في خلقه وأَمْرِهِ.
ఒక విశ్వాసిపై అల్లాహ్ యొక్క సృష్టితాల మరియు ఆదేశాల పరమార్ధం తెలియనప్పుడు వాటి సృష్టిని మరియు ఆదేశాలను శిరసావహించటం తప్పనిసరి.

• رَفَعَ القرآن الكريم منزلة العلم، وجعله سببًا للتفضيل بين الخلق.
దివ్యఖుర్ఆన్ జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని పెంచింది.మరియు జ్ఞానాన్ని సృష్టిరాశులలో గౌరవ ప్రతిష్టతలకు కొలమానంగా పరిగణించింది.

• الكِبْرُ هو رأس المعاصي، وأساس كل بلاء ينزل بالخلق، وهو أول معصية عُصِيَ الله بها.
గర్వమే ప్రతి అవిధేయతకు మూలం మరియు సృష్టిరాశులపై అవతరించే ప్రతి ఆపదకు మూలకారకం మరియు ఇదే అల్లాహ్ విషయంలో అవిధేయతకు పాల్పడిన మొట్టమొదటి నేరం.

 
Tradução dos significados Versículo: (37) Surah: Al-Baqarah
Índice de capítulos Número de página
 
Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão. - Índice de tradução

emitido pelo Centro de Tafssir para Estudos do Alcorão

Fechar